Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

154 క. తలిరుతిండియనఁగ సింహాదివర్లు . యిలయనఁగను కెంపుకంటి యెసఁగెమఱియు కో గెలయన పరితంబన కో వెలయన ననమేపరియనఁ బికమున కాఖ్యల్. 142 తలిరుతిండి, కోయిల, కెంపుజంటి, కోగెల, పరితము, కోవెల, నవమే పరి' అనఁగా జోకిలము పేళ్ళు. ఆ పి. గోరువంక గోర గోరువంక గోగ్వంక సారె బట్టికాఁడు శారికయగు; వానకోయిలయును వాన నెచ్చెలియన చాతకంబు పేళ్లు పాత కాంత, 148 గోరువంక, గోర, గొరువంక, గోర్వింక, సాఖ, బట్టికాఁడు అనఁగా శొరిక పేళ్ళు, వానకోయిల, వాన సెచ్చెలి అనఁగా చాతకమునకు పేళ్ళు. ఆ వె. అజ్ఞానాలు కోడియగు మెట్టవాల్ పిట్ట యనఁగ కుక్కుటమున కాఖ్యలయ్యె; పెగ్గురును వలికియు బెగ్గురు వానకో యిలయు సారసమున కెసఁగె శౌరి. 144 అజ్ఞవాలు, కోడి, మెట్టవాల్ పిట్ట అనఁగా కుక్కుటము పేళ్ళు. పెగ్గు రు, వలికి, బెగ్గురు, వానకోయిల అన సారసపక్షి పేళ్ళు. క. కలహంసాభిఖ్యలు హరి తెలుఁగుననగు తూఁడుఁదిండి తెలిపిట్ట యనం దొలకరిసూఁడును తెలి నెఱి పులుఁగును మఱి వానజాలిపులుఁ గంచ యన 145 తూఁడుతిండి, తెలిపిట్ట, తొలకరిసూఁడు, తెలినెఱిపులుఁగు, వానజ లిపులుఁగు, అంచి అనఁగా కలహంసము వేళ్ళు.