Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ంధ్ర పద నిధానము. 140 'మేకము అనఁగా సింహమునకుఁ బేళ్ళు. కాటకి కట్టు, కదండీ, కడితి అనఁగా గంధర్వమృగము బేళ్ళు, సీవగి, మెకరంలతిండి. చిరిగి, శివంగి సివ్వండి. చివ్వంగి అన తరుతువు బేళ్ళు. క. పులి మువ్వన్నె మెకము బె బ్బులియును పసితిండి కోలుపులి వాలము బా ఆలమెకము వేఁగి దువ్వియు జలజాయతనేత్రయుగళ శార్దూలాఖ్యల్. 124 పులి, మువ్వన్నె మెకము, బెబ్బులి, పసిలిండి, కోలుపుల్ని వాలను, చాఱల మెకము, వేఁగీ, దువ్వి అనఁగ కార్డులను జేళ్ళు. క. చిఱుతపులి చిఱుతపురియన చిఱుతయు పొన్నాడ దువ్వి చిన్న పులియనకా వఱలెను చిత్రక నామము లఱమర లేక యె మురారి యసురవిదారీ, 125 చిఱుతపులి, చిఱంతపురి, చిఱుత, పొన్నాడ, దువ్వి, చిన్న పులి అనఁగా చిత్రక నామములగును. ఆ.వె. శరభమునకు పేళ్లు చౌగంటియనఁగఁ కౌ గండ్ల మెక మనంగఁ గలిగె; ఖడ్గ మృగము పేళ్లు కటికెమెకమన నడిదపు మెకమనంగ నొప్పి మేఘవర్ణ. 126 చౌగంటి, చౌగండ్ల మెకము అనఁగా శరభమునకుఁ బేళ్ళు, కటికె 'మెకము, అడిదపు మెకము అనఁగ ఖడ్గమృగము పేళ్ళు. ఆ వె. ఎలుఁగుబంటి యెలుఁగు నెలు నెలు గొడు పుట్టకూడుతిండి బొల్లిమోర నెలుగ్గొడ్డు