Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(19) ఆంధ్ర పద నిధానము . 145 బాలమునికొను; వేగి జీవకమునకును; వేఁప వేమన నింబమౌ వేద వేద్య. 111 వెదురు ఆని జేసేవుఁ బేరు. బదనిక అన వృక్షాదనికిఁపేరు. కురు వేరు అన బాలకు, కుఁ జేరు, వేగి అన జీవకమునకుఁ బేరు, వేఁప, వేము అన నింబముఁ బేళ్ళు. 8. ప్రేంకణము పేంత డంబును బ్రేంకనంబు నాఁ బ్రియాళాఖ్యలౌ; దొండనాఁగ బింబి చీఁక టీమ్రానననగు తమాల సౌఖ్య; మునకు; గోలీఢకాఖ్యయా మొక్క మనఁగ. L 112 ప్రేంకణము, ప్రేంకడము, ప్రేంకనము అనఁగా ప్రియాళముఁ బేళ్ళు. దొండ అనఁగా బింబికకుఁజేరు. చీకటిమాను అన తమాలముఁ బేరు, మొ క్కము అని గోలీధరఁ బేరు, గీ. రావి అశ్వత్థమౌ; గంగరావి బ్రహ్మ దారువౌ; పక్కె.. పిచులమౌ; తాండ్ర తాడి యన విభీతమునకు నాఖ్యలోను; గొలుగు నాఁగ పిలుపునకు పేరు నాగశయన. 118 రావి, తన అశ్వత్థముఁ బేరు, గంగరావి అన బ్రహ్మ దారువుఁ లేరు. పక్కె ఆన పిచులముఁ జేరు, తాండ్ర, తాఁడి అన విభీతకము జేళ్ళు. గొలుగం ఆన పలువురు గి. ఆయిటియనంగ నగు బూరుగనఁగ నిలను శాల్మిలికినామములు; నదీసర్జమునకు నేఱుమద్ది; భల్లాతకి కెసగె జీడి మ్రాననఁగ; నక్తమాలకు కానుగు హరి. 114