(18) ఆంధ్ర ప చ విధానము . 137 ఓయు, నిపిస, పూచు, 890లు, పొదరు అని కప్పించటరేట్లు అనీ, విస్వామి, ద్వారం, ఇవ్వ, ఎలరు, తాకు, ఎలమి ఇవి వికాసము ని వేళ్ళు. గీ. అలా రెల్బను మొగ్గని చ్చెలకుచు మఱి నిచ్చు తొంగలించును నువ్వు నిప్పు విరియు విజయఁ బాఱు విడంగును విక్కవిరియు చెలఁగుసన నా రుములు మీకి గించుటకును. 3! అలరు, ఎలర్చు, మొగవచ్చు, అరుచు, వచ్చు, కొంకలించు, నవ్వు, విప్పు, విజయ, విజయఁబాఱు, విపింగును, విడియు. చెలంగు ఇవి ఔళసించుటకు పేర్ళు. క. మొగడించు మోచ్చ మోదుపు మొగుగు మొవుకు కోరగించు ముదురు మొగుళ్లు కో మొగుడనఁగా ముకుళించుట కగు నామము లబ్జనయన యంబుధిశయనా. 82 మొగడించు, మోడ్చు, మోదుపు, మొగుచు, మొవుడు, కోక గించు, ముడుఁగు, మొగుడ్చు, మొగుడు అనఁగ ముకుళించుట పేర్లు, ఆ.వె. వడలు స్రుక్కు సొగటు వాడును బహువచ నమునను వసివాళ్లునాఁగ నూన మునకు బేర్లు; తఱపి పూప కనట లేఁత పసి యన తరుణాఖ్య లెసగెశౌరి. 88 వడలు, కుక్కు, సొగటు, వాడు, బ॥ పసివాళ్ళు అనఁగ మానము పేళ్ళు. తటిపి, పూప, కవట, లేఁత, పసి అనఁగా తరుణమునకు పేళ్ళు. గీ, ఈర యిను పొదరిలు తీఁగెయిట్ల నంగ కుంజమునకాఖ్యలో; స్వల్పకుంజమునకు
పుట:ఆంధ్రపదనిధానము.pdf/150
స్వరూపం