Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర పద నిధానము . చివ్వ చివక సురిగ చువ్వ చునకయన మృదులతరుణశాఖకొద వె పేళ్ళు. 133 05 జమ్మ, రివట, రివ్వ, రెంబ, దెబ్బ, బొఁనము తన ఉపశాఖ పేళ్ళు, చివక, చివ్వ, సురిగ, చువ్వ, చువక అన మృగత్వమైన లేఁత శాఖ పేళ్ళు. గి. కొమ్ము చివరయు సందియును కొన యనంగ నమ రె వృక్షాగ్రమున కాఖ్యలగుచు భువిని; మోటు మోడును మోదిన నేటుకొనెను సాణువున కాఖ్యలై ఫుల్ల సారసాక్షి. 66 కొమ్ము, చివర, నంది, కోన అనఁగ వృక్షాగ్రముపకు పేళ్ళు, మోటా ప్రెశాఁడు, మోడు అనఁగా స్థాణువు పేళ్ళు. గీ. కందయన దుంపనాఁగను గడ్డయనఁగ కందమునకు నభిఖ్యలు గలిగె భువిని; వేఱనంగను మొదలన వృక్షమూల ముసకు పేళ్లగు కలుపారి మురవిదారి, 67 కంద, దుంప, గడ్డ ఇవి కందము పేళ్ళు. వేఱు, మొదలు ఇవి వృక్షమూలమునకు పేళ్ళు, క. తీగయనం దీవియన్నా దీఁగియయన దీవెనాఁగ వయసంగ దీఁగెయనక్ లత శాఖ్యలు నాగశయన మానిపక్ష, నాళీకా. తీఁT, తీవియ, తీఁగియ, తీపి, తీప, తీఁ7 ఇవిలతకు పేళ్ళు. గీ. పర్ణమునకాఖ్య యాకొను; బంక బంద న యన వృక్ష సారమునకు నామమగును;