వారివర్లు క. తామరతంప మనంగ దామరతంపర యనంగ తంపర యనఁగ నామాళి వండమునకో స్వామి తూఁడన మృణాల సంజ్ఞ వెలుంగు 111 274 తామరతంపము, తామరతంపర తంపరి అని పండమునకు గేళ్ళు. తూఁడుఅన మృణాలము పేరు, క. జేక సఁగను కచ్చనఁగను రేకన సుమదళములను గురించిన పేర్ల ఆకరుపువ్వన నాకరు వాకరనం గేసరముల శాఖ్యలు శౌరీ. 275 కు, కచ్చు, రేకు అనఁగా పుష్పదళముపేళ్ళు. ఆకరుపువ్వు, ఆక రువు, ఆకరు అన కింజిల్క ముల పేళ్లు, 8. ప్రాంచి నీరాకు నాచన వారిపర్ణి పేళ్ళు; దిమ్మ దుద్దనఁగను వెలసె కర్ణి శాఖ్యలగు; కైవడిముస్తెయనఁగ ముస్తె శైవక్తికాఖ్యలౌ సంబుజాత, యనఁగ 276 చి, నీరాకు, నాచు అన వారిపర్ణి పేరు, దిమ్మ, దుద్దు అన కమలకర్ణిక పేళ్ళు. వడిముస్తె, ముస్తె అన కైవర్తి పేళ్లు. గీ. చల్లు చెల్లించు పింజించు పేళ్లగు జల సేకమునకు; చిందనఁగను చిల్లనంగ నుత్కి రముపేళ్లు; కలమరి యొప్పెనొకటి యవని నౌశావరోహకుఁ డగుచు శౌరి. 277
పుట:ఆంధ్రపదనిధానము.pdf/124
స్వరూపం