(14) వారివర్లు. గంటి టేకియు చేప కల్లరుజును కొమ్మ చేప యిసుక దొందు చీరచింపు నొల్లికుచ్చళమును గొల్లగొందునుమఱి యరుజును కాగిన యల్లెదమ్ము పాఁపమీనును తౌటి పామును దాసరి కొయ్యయు మీనును కుంటముక్కు 3. పాము చేప యులుచ చందమామపక యీసపిట్టయు రొయ్యయు దాసరీఁడు నాఁగ మత్స్యభేదంబుల నామములగు ద్వీప వరావని భావన విహగజవన, 105 254 ఇంగలాయి, ఉరుజ, ఇల్లప, ఇల్లెము, సోరంగి, ఒల్లెంక, తూరు తెరగంటి, జేఁకి, చేప, కల్లరుజు, కొమ్ము చేప, ఇసుకదొందు, చీరచింపు ఒల్లికుచ్చళము, గొల్లదొందు, అరుజు, కాగిన, అల్లేక్మ, పాపమాను, తాటిపాడు, దాసరికొయ్య, మీను, కుంటముక్కు, పాముచేప, ఉలంచ, చందమామపక్కె, ఈసపిట్ట, రొయ్య, దాపరీఁడు, ఇవి మత్స్యకుల భేదములకుఁ బేళ్ళు. గీ. ఆకుజెల్లయు జెల్ల యుల్లాకు చేప కొరద యుల్లాకు నిల్లెంబు బరగేగండ కాఖ్యలై; బహువచనంబునమ రెమొప్ప లనఁగ మత్స్యక పోలాఖ్య యచ్యుతాఖ్య. 255 ఆకుజెల్ల, కెల్ల, ఉల్లాకుచేలు, రద, జిల్లాకు, ఇల్లెను అనఁగా గండకముల బేళ్ళు, బ|| ప్పలు అనఁగా మత్స్యక' పోలములకుఁ లేరు.
పుట:ఆంధ్రపదనిధానము.pdf/118
స్వరూపం