(13) గొడ్డగము, ఏపు, సణుగు నరకవరు. 97 అనఁగా బాధకుఁ బేళ్ళు, కసూరు, గాలించు. అన బాధించుబేళ్ళు. వాలాయము, నిక్కచ్చి, నీకటరు, ముట్టడము, అనఁగా నిర్బంధమునకుఁ బేళ్ళు. గీ. వాయించు వాలాయించు వఱలెభువిని ప్రకటనముగ నిర్బంధించుటకును బేళ్లు నింట్రపడు తొక్కటపడన నెసఁ గౌసంక టంబుపడుటకుఁ బేళ్ళు ఫుల్లాంబుజాక్షు.. 281 వాలయించు, పోలాయించు అనఁగా నిర్బంధించుట ళ్ళు. ఇంట్ర పడు, తొక్కిటపడు ఇవి సంకటపడుటకుఁ చేళ్ళు. సీ. తొక్కటం బిఱుకటం బిక్క మిక్క ట్టిక్కి క్కు పా టింట్రమును ముట్టుపా టొఱకట మొడుదొడు కింటరం బొఱకం బిజుకు త్రొ క్కట యిమ్ముదప్పు త్రొక్కట మఱి యిఱు కాటంబనఁగను సంకటమున కాఖ్యలు; చదియ యిఱియు నజ్జా చదియు కనుగు నలియు నలుగు నుగ్గు నల్లుడు సదమద మగును నలఁగును నలుగుడు వెంప గీ. రయును మల్లా మడియును మఱియునలుంగు డీండ్రమన పీడనంబున కెసఁగి పేళ్ళు మించె; పసగరగొననఁ బీడించుటకును పేరు; పొట్టపొరలునాఁగ పీడితమగు. 282
పుట:ఆంధ్రపదనిధానము.pdf/110
స్వరూపం