Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భోగివర్లు. 93 చిమ్మ చీఁకటి అవఁగా గాఢాంధకారము పేరు, పొడిచీఁకటి, మసకన, మునిమునిచీఁకటి, మసమసకన అనఁగా నపఠమనమునకు పేళ్ళు క. తొలి దొండి క్రంత దుంకము తొలిక యొడిపి గొయ్యి బొక్క తూఁటు బొరియయు బిలి లాఁగ బొజ్జెయనఁగను వెలసెను రంధ్రంబుపేళ్లు విధిముఖవినుతా. 222 తొలి, దొండి, కొంత, దుంకము, తొలిక, ఒడిపి, గొయ్యి, బొక్క, తూటు, బొరియ, బీల, లాఁగ, బొజ్జ అనఁగా రంధ్రమునకు పేర్లు గీ. చిలులువడు తొఱటలువాఱు చిల్లులుబడు ననఁగ రంధ్రంబులగుటకు నాఖ్యలయ్యుఁ దనరె తెనుఁగున పరచాయి వనధి శాయి స్వర్గ పతినుత పాతాళ వర్గుముగిసె 923 బిల్లులువడు, తొఱటలు వాఱు, చిల్లు లంబడు అనఁగా శంథంబు లగుటకు పేళ్ళు. పాతాళవర్లు ముగిసెను. భోగివర్లు గీ. పుడమితాలుపు నాగఁడు తడవులనిడు పదును జిలువలరాయఁడు పాపజేఁడు చిలువతేఁడన నొప్పెను శేషునన న భిఖ్యలై కలుసాచలభిదుర నామ. 224