Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాట్యవగ్గు. 87 చెరలాటలాడు, చెరలాట, చెక్లాట, చెలాడు, చిట్టాడు అనఁగ శ్రీణించుటకు పేర్లు. సీ. అలఁగు నలఁచు నలఁత యలకువ యలయిక యలసట యిజుకు బడలిక డయ్యు లంపట యోలాము లంపటమును సేద యల్లట రవరవ యలపు సోమ వేసట చీకాకు వేసరమును దయ్యు సలకువయు సరమ యలవనంగ శ్రమకునభిఖ్యలౌ; సరముఁగొనును 'సేద పడు వేసరము శ్రమ పడుట పేళ్ళు; గీ. తిమ్మనా స్వస్థమునకాఖ్య తెనుఁగునందు నల రె; తిమ్మన తిమ్మవడనఁగ నొప్పి స్వస్థపడుట కభిఖ్య లై సారసాధి మిత్రలోచన యతిశతపత్రనేత్ర. ఆలఁగు, అలము, అలక, ఆలకువ, అలయిక, అలసట, 208 జడలిక, డయ్యు, లంపట, ఓలాము, లంపటము, వేద, అల్లట, తవరశ అలవు, సోమ్మ వేసట, చీకాకు, వేసరము, దయ్య, నలకువ, సరమ అలపు అనఁగా శ్రమమునకు పేర్లు. సరమఁగొను, సేదపడు, వేసరము, అనఁగ శ్రమపడుటకు పేట్లు, తిమ్మ అనఁగా స్వస్థమునకు పేర్లు. తిమ్మన తిమ్మపడు అనఁగ స్వస్థపడంటకు పేర్లు, గీ. అరుదు విసుమానమును వింత యచ్చెరువును పెరఁగు సబ్బుర మబ్రంబు నెఱఁగు చిట్ట