ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| నొక్కించు కర్తసంతతి | 63 |
| సులభసాధ్యము. | |
క. | గుదనాభింకటిశిలల | 64 |
| సులభసాధ్యము. | |
| పెందొడల సుళ్లవాహము | 65 |
| పైదొడలయందు సుడిగల తురంగము యజమానుని రణరంగమున చంపును. | |
క. | బీజంబుల సుళ్లుండిన | 66 |
| బీజములపై సుళ్లుగలిగిన తురంగములను యెవ్వరును గొనసాహసించరు. ఆగుర్రములు యజమానులకు పుత్రశోకము తప్పక కలిగించును. గావున వర్జనీయములు. | |
క. | క్లేశయుబొందగ జేసెవి | 67 |