| మన్యావర్తమను సుడిగలకురంగము యజమానుని ప్రాణముల దీయదలచునని తలచి ప్రాజ్ఞులైనవార లద్దాని నధిష్టింపనొల్లరు. | |
క. | మునుచెంపల రోమజములు | 60 |
| ముందరిచెంపలపై సుళ్ళుగలతురగమును యెక్కుట యుద్ధభూమికి భటసైన్యపరినృతుఁడై ఎనుబోతుల నెక్కి పోవుట వంటిది. అశుభకరము. | |
క. | తక్కగ శత్రుక్షోభము | 61 |
| గుర్రముయొక్క రెండుప్రక్కలయందును రెండేసి సుళ్ళుండినహయము తన యజమానునియొక్క శత్రువులు మిక్కిలిగా దుఃఖించునట్లు చేయును. | |
క. | పెట్టెడసుడిగలతురగము | 62 |
| పట్టెడ పెట్టుచోట సుడిగలతురగము యజమానుని రణరంగమందు పట్టించి శత్రువుల కప్పగించును. | |
క. | తక్కెడిరోమంబులపై | |