| మూడుట నెక్కమయని ము | 47 |
| క్రోడావర్తతురంగమును ఎక్కదలచువానికి నోరు మూయబడుట సంభవించును. అపజయము కలుగును. అన్ని హయవేదులైనవారలు దెలిపియుండిరి. | |
గీ | గ్రంథపాతము బాణనామకక్రిముల కాహారమైనది స్పష్టముగా గానిపించుట లేదు. | 48 |
క. | నాసాపుటమున ధృవులును | 49 |
| ముక్కురంధ్రములసమీపమున సుళ్లుగల తురగమును ఎక్కజనదు. ఆతురంగము నెక్కుటవలన రౌతునకు రోగప్రాప్తియగును. ఎంతమూఢుడైనను దానినెక్కబోడు. | |
క. | వ్యాధులచే గడు | 50 |
| నేత్రకూటములందు రోమములు గలిగిన తురంగము యజమానుని మనోరోగములచే పీడింపబడునట్లు చేయునని యెఱుఁగవలయును. | |
క. | ఘోటంబుల సుళ్ళుండిన | 51 |
| సులభగ్రాహ్యము. | |