| | తత్ఫలంబులెల్ల తర్వాత వివరింతు | 18 |
| | సెలవుల యందును కేశాంతములయందును వీరుల యొక్క మొదల్ళును. | |
| క. | చక్కగ సెలవుల రెంటన్ | 19 |
| | సెలవులయండు రెండురోమజములు (సుళ్లు) గలిగినటువంటి తురంగమును ఎక్కినరౌతునకు సర్వకాల సర్వావస్తలయందును యిష్టార్థముల నిచ్చుచుండును. | |
| క. | శుక్తులు కేశాంతములను | 20 |
| | కేశాంతములందు సుళ్లు కలిగిన గుర్రము నెక్కినవాడు విజయుడై పుత్రపౌత్రసంపదలతో తులతూగుచుండెను. | |
| గీ. | హయము రంద్రోపరంధ్రపర్యంతభూమి | 21 |
| క. | నిలుతురు తురంగవేదులు | 22 |