| బాయకములై యందును. ఆవర్తములలో శుభాశుభములు కలిగి రెండు తెరంగులైన యావర్తంబులయ్యెను. | |
క. | ఉరమున శిరమున రంధ్రో | 9 |
| గుర్రమునకు 10 ధృవులుండవలసినస్థానముఁలు. చూడు - ప్రథమాశ్వాసముస 11 న పద్యము, మరల నిచ్చట నేల చెప్పబడియెనో తెలియదు. | |
అధిదేవతలు
మ. | పరగంవాజి తొలుంకులం శిరముఫై ఫాలప్రదేశంబునన్ | 10 |
గీ. | మొండిమస్తకహీనమై యుండు వాజి | 11 |
| చిన్నతల గలిగియుండి సుళ్ళు లేక మొండిదైనట్టి హయమును ముట్టుటకైనను తగదు. అది శాలలోనున్న యితరగుర్రములకు గూడ హాని చేయును. | |
క. | నెలవుల ముప్పదియును గల | |