| శుభలక్షణముల నామములను అవియుండు స్థానములను బాగుగా పరిశీలించి ఒప్పులు పరిగ్రహించి తప్పులు మన్నింపుడు. ఈపద్య | |
క. | ప్రకటంబుగ నావృత్తము | 4 |
| ఆవృత్తము, ముకుళము, వత్సము, అవలీఢము, మూర్మము, పాదుకార్ధము శుక్తి, శతపదియను ఎనిమిదివిధంబులుగ నుండును. | |
సీ. | ఆవర్తన మరాపగావర్తమున కెన | 5 |
| అవర్తమనుసుడి - గంగలోనిసుడి, ముకుళము - మల్లెమొగ్గ, శతపాది - జెర్రి, శుక్తి - ముత్యపుచిప్ప, పాదుకార్ధ - విరిగినపాదంబు, వల్మీకము - పుట్ట, మూక - మంచు సమూహవలెయుండును. | |