క్య్గాంిలి_
సీమ రైతు కథాకిరీటి సింగమనేని
అభ్యువయ కథా రచయిత, మార్చిస్టు భావాల వారధి, ప్రముఖ సాపాత్య విమర్శకులూ నింగమనేని నారాయణ గారు 25.02.20021 మధ్యాన్నం అనంతపురం ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. వీరు 26.06. 1943లో అనంతపురం దగ్గర రాస్తాడు మండలంలోని బండమీదవల్లెలో వ్యవసాయ కుటుంబంలో జన్మీంచారు. తల్లి సంజీవమ్మ, తండ్రి రామప్ప. వీరికి ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు. వీరి ప్రాథమిక విద్వాఖ్యాసం ఉండూరులో జరిగి వి.యు.సి.ని అనంతపురంలో ముగించి విద్వాన్ కోర్సును తిరుపతి ప్రాచ్య కళాశాలలో చదివి అనంతరం పండిత్ శిక్షణను కర్నూలులో ఫష్రూర్తి చేసారు. 1969లో నార్పల జిల్లాపరిషత్ పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరి 2001లో రాస్తాడు ఉన్నత పాఠశాలలో ఉద్యోగ విరమణ చేశారు.
బాల్యంలో తండ్రి రామప్ప మంచి కథల పుస్తకాలను చదివేలా చేసి తెలుగు భాషపట్ల సాహిత్యం వైపు మక్కువ పెంచాడు. పుస్తకాలు చదువుతూనే 17 యేళ్ల వయస్సులో “న్యాయమెక్కడ” అనే కథానిక రాస్తే దానినీ కృష్ణాపత్రికవారు 02.07. 1960లో ప్రచురించారు. తరువాత విరివిగా నవలలు చదివి ఊహాలోకాల్లో విహరిస్తూ “ఆవర్భాలూ -అనుబంధాలు” “అనురాగానికి హద్చలు” “ఎడారి గులాబీ అనే నవలలు(1964-1968 మధ్య) రాశారు. తరువాత వీరికి మార్చిజం పరిచయమయ్యింది. దానితో సింగమనేని నారాయణ చౌదరి అనే తన పేరులోని చౌదరి ని తొలగించుకొన్నాడు. కొన్నాళ్లు రాయడం మాని, మార్చు దృక్పథానికి సంబంధించిన పుస్తకాల్ని విస్త్రృతంగా చదివారు.
తాను మార్కు దృక్పథాన్ని వారి గురువు గారైన నాగసిద్దారెడ్డి గారు పరిచయం చేసిన (శ్వీశీ గారి “మహాప్రస్థానం” ద్వారానే ఆకళింపు చేసుకొన్నాననీ సింగమనేని చెప్పేవారు. అంతేకాక వీరు శీజీ, తిలక్‌ల కవిత్వాల్ని పేజీలకు పేజీలు అనర్గళంగా తన ఉపన్యాసాల్లో సందర్భోచితంగా వినిపించేవారు.
ఇతనీ రచనలూ -తెల్లనీ మదత నలగని పంచెకట్టూ, అచ్చ తెలుగుతనానికి కొలమానాలు. బడిలో తెలుగుపాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడే కాక సీమ రైతుల సమస్యలపై కథారచనలు చేసిన అక్షరసేద్యగాడు. ఎంత సేపు ఉపన్యాసం చేసినా ఒక్క వ్యర్థం మాట లేకుందా చెప్పదలచుకొన్న విషయాన్ని అరటిపండులా వొలిచి చెప్పగల ఉపన్యాసకుడు. వాస్తు మూఢనమ్మకాల మూర్థత్వాలను దెప్పిపొడుస్తూ రచనలు చేయడమే కాక తన రచనలకు అనుగుణంగా సిద్ధాంతాలకు కట్టుబడి చివరిదాకా బతికిన సాహసి. తెలుగు కథానికా ప్రక్రియను సుసంపన్నం చేసిన రెండో తరం రాయలసీమ కథకుల్లో ముఖ్యుడు.
ఏ పత్రికలో కొత్తతరం రచయిత కానీ, నూతన భావస్పోరకం కానీ కనిపించినా ఫోనులో పలకరించికానీ, ఇంటికి పిలిచీ కానీ మెచ్చుకొని వెన్నుతట్టడమో, అందులోని తప్పొప్పులను ఎత్తి చూపడమో చేపేవాడు. యువతరంలో ఎటువంటి పురాభావాలు కనిపించినా నిర్మాహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు ఖండిస్తూ కాలానుగుణమైన
| తెలుగుజాతి పద్రిక ఇవ్మునుడి అ మార్చి-2021 |
సామాజికస్పృహను ఎలా చెప్పాలో వివరించేవారు. ఆ విభంగా ఎందరో యువరచయితలకు మార్గదర్శకులైనారు(నాతో సహా).
వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు పరిశోధనలు చేసి పి. హెచ్.డి.లు పొందారు. కొన్నీ యూనివర్సిటీలు వీరి కథల్ని పాఠ్యాంశాలుగా ఉంచాయి. వీరు రాయలసీమ నీటి సమస్యల మీద రచనలు చేస్తూనే “హంద్రీ నీవా జలసాధన సమిత్ కి కన్వీనర్ గా వ్యవహరించారు. అనంతపురం జిల్లాలో తీవ్ర కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూ ఉందే సమయంలో జిల్లా అంతటా ఇతర రచయితలతో కలిసి “రైతు ఆత్మవిశ్వాసయాత్ర”లు చేసి వారిలో ఆత్మస్రెర్యం నీంపారు.
వీరి కథలు (జూదం (2)సింగమనేని నారాయణ కథలు (ఈొసింగమనేని నారాయణ కథానికలు (శుజీవఫలం-చేదు విషం (5)నీకూ నాకూ మథ్య నిశీధి పుస్తకాలుగా వచ్చాయి.
వీవీధ సందర్భాల్లో రాసిన వీరి వ్యాసాలు ()సమయమూ- సందర్భమూ (సంభాషణం (3)కథావరణం(ఉతుమున్నుడి పేరిట అచ్చయ్యాయి. (గుసీమ కథలు(ుతెలుగు కథకులు-కథన రీతులు (మూడు నంవృటాలు మధురాంతకం రాజారాం తో కలిసి)(3)విశాలాంధ్ర వారి తెలుగు కథ (ఉఇనప గజ్జల తల్లి పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. చాలా పుస్తకాలకు సమీక్షలు, ముందుమాటలూ రాశారు. ఆకాశవాణి కదప, అనంతపురం కేంద్రాల్లో వీరి ఎన్నో ప్రసంగాలు ప్రసారం అయ్యాయి. వీరివి సాహిత్యసేవలకుగాను ఎన్నో ఆవార్డులు లభించాయి.
రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లా గ్రామీణుల, రైతుల జీవన సమస్యలు....దురాశాపరులటై మితిమీరిన ధన సంపాదనా పరులయిన నగరవాసుల కృత్రిమ జీవనము, ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల బతకనేర్చిన తనము, పరీక్షా ఫలితాల డొల్లతనమూ, పెత్తందార్లు దళితుల పట్ల మెలిగే విధానమూ, ప్రీల అణచివేతల