పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాయంత్రం ఆట మొదలైన తరువాత నా ఎద్దుల బండిలో ఒక్కడినే కూర్చునీ వెక్కివెక్కి ఏచ్చాను.

వూడు రోజల తరువాత రాణిబెన్నూరు త్రీ రు(్రవ్చ హిత్తలమనిగారి ఒత్తిది వల్ల ఒప్పుకున్నప్పటికీ ఒక పని నియమాన్ని జారీకి తెచ్చారు. అంటే 'మేళంవారు ఆట ప్రదర్శనకు పల్లెకు వచ్చినపుడు వాళ్ళల్లో ఎవరికైనా ఆరోగ్యం పాడవుతే, లేదా అనివార్య కారణాల వల్ల ప్రదర్శనకు రాకపోతే వాళ్ళు చేస్తున్న పనినీ, ప్రదర్శనకు పూరకమైన మరొక పనినీ రామ (నేను) చేయాలి. ఆ పనీ చేయడానికి సాధ్యం కాని సందర్భంలో అలాంటి పని చేసేవారికి సహాయం చేయాలి. అయితే ఆ సహాయానికి ఎలాంటి సంభావన ఉండదు” అని షరతు పెట్టారు.

ఈ షరతును మేళం వారు ఇష్టంలేని మనసుతో అంగీకరించారు.

అలాంటి ఆత్మాఖి మానం నాన్నది. ఒప్పుకున్నందుకు సంతోషం కలిగింది.

అయితే నూడునాలుగు రోజుల నాన్న చేసిన వాదన వల్ల మనస్సులోని కలవరం సుమారు ఆరేడు నెలల వరకు తగ్గలేదు. బాడుగ చర్చ జరిగి ఆదేదు నెలలు గడిచివుందాలి.

అప్పుడు ఆట నుంచి వచ్చిన డబ్బు పంపకం గురించి మేళంలో ఒక ఛిన్న గొడవ జరిగింది.

ఆ రోజు అసుండి గ్రామం షెహనాయి వాయించే వ్వక్తి మా మేళం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను ఉత్తమ కళాకారుడు. అతను మేళం నుంచి బయటికి వెళ్ళడం మేళంలో ఉన్నవారెవరికీ ఇష్టం లేదు. నాన్నకైతే ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే మేళంలో ఉన్నవారందరూ నాన్న వయసువాదే. ఆ గుంపులో అత్యంత పిన్న వయస్స్ముడిని నేను మాత్రమే. వారి అనుభవంలో సగం కూడా నా

అంబనా నాన్న

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడె అ మార్చి-2021 |


వయసు లేదు. అందువల్ల పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడటం తప్పనే అవగాహన నాన్న కలిగించారు. నీజానికి అది చిన్న విషయం. అందరూ కూర్చున్న చోటే సరిచేసుకున్నారు. అయినా అతను వెళ్ళిపోయాడు.

కొద్ది నెలల తరువాత అతను మళ్ళీ తిరిగి వచ్చినా మేళం జరిగిన సంఘటనలు, నాన్న గతంలో బండిబాడుగ గురించి తీసుకున్న నిర్ణయాలు, అదే విధంగా దేన్నీ తొందరగా ఒప్పుకోని స్వభావం నాకు జ్ఞాపకం వచ్చాయి. నాన్న గురించి అప్పటిదాకా ఉన్న కోపం, అయోమయం నాలో నుంచి పారిపోయాయి.

నాన్న ఆ రోజు చేసిన వాదన మేళం అభివృద్దికి అనుకూలంగా ఉంది.

ఇంటి వాళ్ళే ఎక్కువ డబ్బులు తీనుకుంటారనే నిందను మోసుకోకూడదనే ముందాలోచన నాన్నది.

అది తందాలోని సభ్యులకు తనతో సమానంగా కలుపుకునిపోయే గుణం.

ఎక్కువగా శ్రమపదే, సంపాదించే, ఆటలో మనస్ఫూరిగా పాల్గొనేలా చేసే ఆలోచన అని నాకు అప్పుడు అర్థమైంది.

మేళాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో చాలాకాలం వరకూ నడిపించుకునిపోయే నాన్న ముందుచూపును గమనించి మనసులోనే ఆయనకు భక్తిగా నమస్మరించాను.

ఈ స్వభావాన్ని నేను అలవరుచుకోవాలని నిర్ణయించుకున్నాను.

భవిష్యత్తులో నా నాయకత్వంలో వాటిని అలవరుచుకున్నాను.

ఆ రోజుల్లో మా మేళంలో సంభావన ఫొందడం అంత సులభంగా ఉండలేదు. కళపై పట్టులేని ఏ కళాకారుడికి ఇక్కడ అవకాశం లేదు. కళా ప్రదర్శన విజయానికి ప్రతి ఒక్క కళాకారుడి (శమ ముఖ్యమని నాన్న చెప్పేవారు. అందువల్లనే అందరినీ