తీసి వాళ్ల పక్కకి విసరె తాత. అదే గడియలా అది కిందపడే మాదిరిగా చేసిరి వాళ్లు. నా కంద్లని నేనే నమ్మలే. అంత బాగా కట్టెసాము చేస్తా వుండారు. “*వుంచి కళాకారులు” అంటా తాత వాళ్లకి పదిరూపాయలు ఇచ్చె. ఆదనీంకా కదిలీతిమి.
నెమలి, గు(ర్రము, ఎద్దు వేషాలు వేసుకొని కుణుసులాడతా కీలుగుర్రాల వాళ్లు ఎదురు వచ్చిరి. వాళ్లని చూస్తానే వీళ్లమాదిరిగా నేనూ చేయాలనే బెమ (ోరిక) నాలా పుట్జె.
రచ్చతావ మానునీదలా చిన్న చిన్నోళ్లు కిష్టలీలలు ఆదతా వుంటే చానా కండ్లు చూస్తావుందాయి. ఆంజనేయ గుడితావ కాయ్యి బొమ్మలాట. రామయ్య గుడితావ కోలాట ఆదతా వుండారు. కాలిగటజ్జి గల్గుగల్లు అంటా వుంటే ఒక చేతిలా పిల్లనగోవి, ఇంగో చేతిలా బుడిబుడికి (డమరుకం) అల్లాడిస్తా ఆట ఆదతా వుండే గారవయ్య,
పిడిరన్న (జీనుగారులు) ఎత్తుకొని కుణుసులాదతా వుండే చిన్నోళ్ల సంబరాన్ని చూస్తా ముందరికి పోతిమి.
అప్పటికే తేరుతావ జనం నీండిపోయి వుండారు. తేరుకు పూజచేసి మాకంతా బొట్టు పెటింది అమ్మ
అంటిపండు (అరటిపందు)ని తేరుపైకి జనాలంతా విసరతా వుండారు. నేనూ విసరితిని.
రవంత సేపయినంకా తేరు కదిలె. మేము తేరుదోవలా కదలి పోతావుండాము.
ఆపక్మ తోలుబొమ్మల ఆట చూసేకి జనం తోసులాదతా పోతా వుంటే... డికంబరి ఆట చూసి నాకు దిగులాయె. ఆయప్ప ఒళ్లంతా బండారు (కుంకుమ) పూసుకొని వీపుకు కత్తులు కట్టుకొని కాలికి ఇనుము సర్పిణిలా (వైన్) గుండు కట్టుకొని ఆదే ఆటను చూస్తే ఎవరికైనా దిగులవుతుంది. ఆ ఆటగాడు ఎంత థైర్యవంతుదబ్బా అనీ నాలా నేను అనుకొంటిని.
ఏకనాదం వాయిస్తా అగ్గురారం నారాయణన్న తంబూర వాయిస్తా తిమ్మసంద్రం గోపన్న కంచుతట్టని కొడతా కగ్గదాసం సాకన్న మనిషి కడుపుపైన పొడవుగా వుందే కట్టెని పెట్టి దానిపైన ఎక్కి తమ ఆటతనం చూపే దొమ్మరయ్యలు. నగనగతా నయాండీ ఆటలు. పచ్చకొళము తావ పులివేషగాళ్ల చిందులు.
కౌలువు, డోలు వాయిద్యాల పసందైన పాటలు విందులు. అజ్జ అజ్జకి (అడుగు అడుగుకు) అన్నసత్రాలు, పానకం బండ్లు నేలతల్లి బిడ్డల తరతరాల కళాచారం. నరనరాన జీర్ణించుకొన్న తెలుగుదనం. పరసపొద్దుని పసందుగ చేసి పల్లెపల్లెకి పయనమటయ్యు,.
(తరువాయి వచ్చె సంచికలో...)
స్పందన సమాజాల. లాలా.
భజ రారళషళధాత
(ఈ
బామ్మారెడ్డి రామారెడ్డిగారి(గాంబేగౌడర రామనగౌత) కత అమ్మనుడీలో మొదలుకావడం బాగుంది. ఒక ఎన్నువ(కళును నమ్ముకొని బతుకుతున్న కొందరు తెలుగువారి గురించి కన్నడంలో మంచి ఫొత్తాలు వెలువడుతున్నాయి. వాటినీ తెలుగులోకి మార్చి రామచంద్రరావుగారు, అచ్చులోకి తెచ్చి “అమ్మనుడి” మంచిపనిని చేస్తున్నారు. అయితే తెలుగుచేత మీద నాదొక తెగడ్త(విమర్శ్భ) ఉంది. రామచంద్రరావుగారు కొన్నిచోట్ల కన్నడనుడుగు(వాక్యా)లను అట్లాగే తెలుగు చేస్తున్నారు. తెలుగు కన్నడాలు ఎంత తోబుట్టునుడులైనా, వాటి నడుమ కూడా ఎంతో కొంత వేరిమి ఉంటుంది. నుడుగును కట్టంలోనే కాదు, సంసుక్రుతపు మాటలను వాదదడంలో కూడా ఆ వేరిమి తేటతెల్లంగా ఉంటుంది. నెలవిక(మాందలికం)లో రాసేటపుడు మనం ఎట్ల రాసినా చెల్లుతుంది. అలవిక(ప్రామాణికం)ిలో అంటే ఆకిక(పత్రిక)నుడిలో రాస్తున్నపుడు మెలకువగా రాయాలి. కన్నడ నుడుగును తెలుగులోకి తెచ్చేటపుడు, ఆ నుడుగుకున్న కన్నడదనాన్ని వదిలించి, దానీనీ తెలుగుదనంతో నీంపాలి. అది రావుగారి తెలుగువేతలో అక్కడక్కడా కొరవడింది. మచ్చుకు ఈ కింది నుడుగులను చూడండి. ఆఇట్లా ఉంది ఫిజృట్లా ఉండాలి
1947 మార్చి 1న నేను పుట్టినరోజు. + 1947 మార్చి ఒకటి, నేను పుట్టినరోజు(లేదా) 1974 మార్చి ఒకటిన నేను పుట్టాను. ఇంటిపేరు జీవనగౌడ అని. + ఇంటిపేరు జీవనగౌడ మా తల్లితండ్రులకు పెళ్లయి పన్నెండేళ్లు గడిచినా పిల్లలు కాలేదంట. మా తల్లితండ్రులకు పెళ్లయి పన్నెండేళ్లు గడిచినా పిల్లలు కలుగలేదంట నేను, మా అన్న తమ్ముడు, చెల్లెలు ఎవరూ పుట్టలేదు. + వఏవరమూ పట్టలేదు గొర్రాలు అనే సూటిపోటి మాటల నుండి విముక్తి పొందవలసిందేనన్నది అమ్మ గొప్పకోరికట.
ఛి గొర్రాలు అనే సూటిపోటు మాటలను అనిపించుకోకూడదని అమ్మ ఎంతో ఆరాటపదేదట. ఈరోజు ఇదే బొమ్మలాట వల్లనే కీర్తిమంతుడినీ, అవమానీకుడినీ అవుతున్నానని కుమిలిపోయేవారట.
+ ఈనాటికి ఈ బొమ్మలాట వల్ల కీర్తితోపాటు, అవమానం కూదా కలుగుతోందే అని
కుమిలిపోయేవారట.
కీర్తి తెచ్చిన బొమ్మల వల్లనే అవమానం నుండి విముక్తి పొందాలని అనుకుని...
కీర్తిని తెచ్చిపెట్టిన బొమ్మలతోనే అవమానాలనూ తాలగించుకోవాలనీ అనుకుని... ఆ ఆ ఏడుపే నేను సుసంస్కృతంగా పెరగటానికి కారణమైందేమో..... + ఆ ఏడుకే నేను సంస్మారవంతంగా మెరగటానికి కారణమ్రైందేమో
ఒక్క పొఠరట(కేజిలోనీ నుడుగులే ఇవన్నీ మొత్తంమీద ఇంకాకొన్ని ఉండుంటాయి. కన్నడం నుండి తెలుగుచేయడంలో ఒడుపు
తెలిసినవారు రావుగారు. వడివడిగా ఎక్కువగా చేయాలనే తొందరలో ఇట్ల జరుగుతున్నదేమో! ఓరిమితో ఒకటికి నాలుగుసార్లు చూసుకొంటే ఇంకా బాగా వస్తుంది రావుగారి తెలుగుచేత. -స, వెంతమేశ్
| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ మార్చి-2021 | క
న!