జొర్రయ్య మరణం మెళంజీని కలచివేసింది. మద్రాసు సముద్ర తీరంలో బ్యొారయ్య అంత్యక్రియలు చేసిన ప్రదేశంలో ఒక శిలా ఫలకం వేయించాడు.
బొరయ్య మరణానంతరం లక్ష్మయ్యును వొళంజీ ప్రోత్సహించాడు 1815 నాటికి మెకంజీ భారతదేశానికి సర్వేయర్ జనరల్‌గా నీయమితుదయ్యాడు. అనంతరం తనకు సహాయంగా ఉన్న లక్ష్మయ్యకు మద్రాసు పరిసరాల్లో ఉన్న ఒక గ్రామం ఈనాముగా యిచ్చి రెండు తరాలు దాకా అనుభవించే హక్షు ఏర్పాటు చేశాడు. 1811లోనే ఒక విల్లు రాస్తూ తన ఆస్టిలో పదోవంతు లక్ష్మయ్య కుటుంబానికి, అతనీ తమ్మువయిన రామస్వామి కుటుంబానికిచెందే విధంగా రాశాదు జన దగ్గర వనిచేనీన కావలి సోదరుల కుటుంబాలకు జీవిచకాలం ఏ లోటూ లేకుందా ఉండాలనే సత్సంకల్పం గల మెకంజీ జెదార్యం తరతరాలకు మార్గదర్శకం.
మెకంజీ సేకరించిన సంకలనాలు అమూల్యమ్టైనవి, అవి వెలకట్టలేనవి. దేశ చరిత్రకు కావలసిన ఆకరాలు సమకూర్చిన కావలి సోదరుల కృషి భావితరాలకు తరగనీ సంపద. నిజానికి తొలి తెలుగు ఎపిగ్రఫిస్టు, అర్మియాలజిస్టు కావలి బొర్రయ్య అనే చెప్పాలి. భాషా పరంగా కాన్ని విషయాలు రేఖామాత్రంగా స్పృశించవలసిన అవసరం ఉంది. లేఖన సంప్రదాయాలు
జ్యొారయ్య ఆయన అనుచరులు సమకూర్చిన తెలుగు వృత్తాంతాల్లోని భాష ఆనాటి క్లిష్ట వ్యావహారికమనే చెప్పాలి. వీరి సేకరణలో ఆయా (గ్రామాల్లోని వృద్ధులను, గగ్రామాధికారులను, ఆయా కులాల పెద్దలను అడిగి సేకరించిన విషయాలతోపాటు తాళపత్ర (గ్రంథాళ్లోని వివరాలు ఆనాటి కైఫీయతులు. మెకంజీ సంకలనాలలో లేఖన సంప్రదాయాలు ₹ విధాలుగా వర్గీకరించవచ్చు. ఆనాటి భాషలో తెలుగు శాసన భాష బాగా కనిపిస్తుంది.
క్ష పూర్ణవీందువు: పూర్ణభిందువు తర్వాత అక్షరం ద్విత్వం కావడం మెకంజీ సంకలనాల్లో ఉంది. ఉదా: మహారాజులుంగ్గారు (మెకంజీ సంపుటి 3988 పుట 2) మచ్చలిబంద్దరిలో (మెకంజీ సంపుటి 47 పుట 33) ద్విత్వ లేఖనానీకి మారుగా బిందువు రాయడం ఉదా: ఇంణి దరబారుకు పిలిపించి - మెకంజీ సంపుటి 80 పుట 105. కాన్ని సందర్భాల్లో నిర్దేతుకంగా పూర్ణ బీందువు రాయడం కూడా కనీపిస్తుంది. ఇది శాసన భాషలో కూడా కనిపిస్తోంది. శేరు సాహెబు ఆంమ్లీలో - మెకంజీ సంపుటి 45 పుట 43 ఆంలిస్తూన్నే - మెకంజీ సంపుటి 244 పుట 78
2 శాసన భాషలో చేఫకు బదులుగా వలవల గిలక రాయడం కనీపిన్తుంది. ఇది 1970 [ప్రాంతం వరళూ ఉన్న ప్రామిసరీ నోట్లలోనూ, ఆస్థి మొదలయిన రిజిస్టేషన్ పట్టాల్లోనూ కనిపిస్తుంది. బలగ ్ వ్వం బొప్పంగ - పండరంగనీ అద్దంకి శాసనం 770 ప్రాంతం. దర్వాజుకు తూప్పు ్ లోతటుట మెకంజీ సంపుటి 272 పుట 6 వెంకట నరసింహ్వు శాస్తుల్ల్ తంముడు - మెకంజీ సంపుటి 104 పుట 1 వలపలగిలకకు పూర్వముందున్న అక్షరం
| తెలుగుజాతి పత్రిక జుమ్మనుడి ఈ మార్చి-2021 |
ఉదా :
ద్విత్వం సొందనీ రూపాలు కూడా కొన్నీ ఉన్నాయి. కూచి”, ఖచు్ వెుదలయినవి.
3. పదమధ్యంలోపించి సంయుక్తత ఏర్పడం దస్తావేజుల్లోనూ ఉందని సి.పి. బ్రౌన్ & 0410%జ)/ ౮116 ౧౫౭౮ 61జఆ03 ఉ6 106180 ౪069 6966 1౧ 61896 పుట 31లో పేర్కొన్నాడు. ఆ మ్సేచ్చా శ్రాంతములయినంద్ను మెకంజీ సంపుటి 28 వుట 9 - మొదలయ్న వారితో మెకంజీ సంపుటి 113 పుట 102 ఇంకా వలశ్చి కన్కు త్నఖా వెుదలయినవి.
4. బుకారానీకి బదులు ఇత్వ సహిత రేఫ ప్రాచీనకాలంలో కనీపించే సంప్రదాయం. ఇదే మెకంజీ సంపుటాల్లో కూడా కనిపిస్తుంది.
కృిష్ణాజీ పంతులు వారి తాకీదు - మెకంజీ సంపుటి 105 పుట 158 ్రెత్తులుగా యేర్చరచినారు మెకంజీ సంపుటి 1 పుట 1382
5. సంక్షేమ లిపి 0 60080100 0 6 8011 లేఖన సౌలభ్యం కోసం ఒక పదంలోని తొలి అక్షరాన్ని పదానికి మారుగా వాడటం నాటికీ నేటికీ ఉన్న సంప్రదాయం. కు॥ కుచ్చెళ్ళు - యెనిమిది కుచ్చెళ్ళున్నర మెకంజీ సంపుటి 1 పుట 74 భ॥ భరణము - భ 1కి అయిదు చవుతుల చొప్పున - మెకంజీ సంపుటి 20 పుట 4 అలాగే రూ॥ రూపాయి, శా॥ శాలివాహన చా॥ చొప్పున తా॥ తారీఖుకు మొదలయినవి.
6. హస్వం రాయవలసిన చోట దీర్ధ్యం రాయటం, దీర్ధం రాయవలసిన చోట హ్రస్వం రాయటం విరి = వీరిని, విర్ని అందర్ని - మెకంజీ సంపుటి 93 పుట 61 బురూజు = బురుజు, బురూజు - మెకంజీ సంపుటి 80 పుట 93
7. గహ్వర, జిహ్వ మొదలయిన పదాలు రాసేటప్పుడు గంహ్వర, జింహ్వ అనీ రాయడం ఆనాటి కాలంలో ఉంది. నరసింహ్వ - మొదలుగునవి. - మహారాఘ్ల్రల ప్రభావం ఆంధ్రదేశం పై ఉన్న దనదానికి కొన్నీ ఉదాహరణలు చెప్పవచ్చు.
శివాజి పరిపాలనా కాలంలో పన్ను వసూలు చేసే పద్దతిని చౌతు అనేవారు. అది ఆంధ్ర ప్రాంతంలో మనకు మహారాష్ట్ర నుంచి వచ్చిన పదం అనీ నిర్ధారణ. తెలుగు సీమలో రెడ్డి, కరణం, వెట్టి, తలారి వెెొదలయిన వన్నెండువుంది (గావోద్యోగుల్ని “బారాబలూతి” అని వ్యవహరించే సంప్రదాయం మహార్యాష్ట్ర నుంచి దిగుమతి అయిన పదం.
తెలుగు వారిలో కొందరి పేర్ల చివర రావు, పంతులు, అనే బిరుదు నామాలు మరాఠి సంప్రదాయ కరణమే. ఇవన్నీ మెకంజీ సంపుటాల్లో ఉన్నాయి. ఆరె మరాఠీలు - తెలుగు వారిపై ఉన్న భాషా ప్రభావాన్ని ఆచార్య పేర్వారం జగన్నాధం గారు వివరించారు. మెకంజీ సంకలనాల్లో ఉరుదూ, మరాఠీ, ఒరియా పదాలు గుర్తించి వివరించిన దాక్టర్ రాళ్ళబండి శీరామశాస్త్రి, ఆచార్య దొణప్పు గారి పర్యవేక్షణలో పిహెచ్.డి. డిగ్రీ పొందిన వ్యాసంలో కూడా కొన్ని వివరాలు కన్పిస్తాయి.