పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"ధారావాహిక

పదడమటిగాలితో

తెలుగు భాషా సాహిత్య సంపద

భారతదేశం అనాదిగా సహజ జల సంపద్క అటవీ సంపద, భూగర్భంలో దాగిన ఖనిజ సంపద మొదలయినవి పుష్మబంగా ఉన్న సంవన్న వనరులున్న నేల మనది. మన పూర్వికులు ఒక మాట అనేవారు. మనదేశంలో భూమిపైన ఎంత సంపద ఉందో దానికి వేలరెట్లు భూమిలో కోటానుకోట్ల సంవత్సరాల వరకూ నిక్షిప్తమైన తరగని సంపద ఉంది అనేవారు. అందుకేనేమో నున దేశం పైన ప్రపంచ దేశాలు దందెత్తి సహజ నంవదను యధోచితంగా దోచుకున్నారు. నిజానికి ఒకనాటి రోజుల్లో భారత దేశమంచా చిన్నిచిన్ని రాజ్యాలుగా సుభాలుగా, పరగణాలుగా, ప్రాంచాలుగా విభక్తమయి ఉండేది. బఐబలవంతుడయిన రాజుకు చిన్నిచిన్ని రాజ్యాలు కప్పంకడుతూ జీవించేవాళ్ళు. క్రీస్తుపూర్వం రాజ్యం చేసిన చక్రవర్తులు, రాజులయిన అశోకుడు, చంద్రగుప్తమౌర్యుడు సముద్ర గుప్తుడు, బిందుసార, పుష్యమిత్ర శుంగుదు లాంటివాళ్ళు క్రీస్తుపూర్వం నాటి వాళ్ళు. క్రీస్తుశకంలో మహేంద్రవర్మ, స్మాందగుప్తు దంటిదుర్గ, శిముఖ, సింహ, విష్ణుగుప్త, చాళుక్య, శీకృష్ణదేవరాయ మొదలయిన రాజులెందరో పరిపాలించారన్నది చారిత్రక సత్యం.

ఈ నేపథ్యంలో భారతదేశంపై దండెత్తి మనపై రాజ్యం చేసిన తురుష్కులు, మహమ్మదీయులు, అరబ్బులు, మంగోలులు పాశ్చాత్య దేశాలయిన పోర్చుగీస్‌, డచ్‌, (ఫెంచ్స్‌ ఇంగ్లండ్‌ వొొదలయిన ఈస్టిండియా కంపెనీలు భారతదేశాన్ని ఆక్రమించి వర్తక వాణిజ్య వ్యాపారాలు చేస్తూ మనగడ్డపై మనలను కూలీలుగా, బానిసలుగా, సేవకులుగా చేశారన్నది స్తవము కానీ వాస్తవం. భారతదేశ సహజ సిద్దమైన సంస్కృతి సంప్రదాయాలతోపాటు ఇతర దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపుటలవాట్లు, పండుగలు, వినోదాలు, ఆటపాటలు, వ(శ్తభారణ, ఖావలో ఆదాన (వదానాలు వెుదలయినవన్నీ మనదేశీయ సంస్కృతిలో, నంప్రదాయాల్లో కలినిపోయాంఎ. పాలకుల (వబఖావం పాలితులమీద ఉంటుందన్నమాట అక్షరాక్షరసత్వం. అన్ని రకాల ఆటుపోట్ల మధ్య మనకంటూ మిగిలిన సంస్కృతి, సంప్రదాయలు, చరిత్ర ఏదీ (గ్రంథస్తం కాలేదు. దీనికిగాను కాళ్ళకు బలపాలు కట్టుకొనీ శమించిన కల్నల్‌ కాలిన్‌ మెకంజీ (1754-1821) లాంటి వారికి చేదోడు వాదోడుగా నిలిచిన కావలి వెంకట బ్యొరయ్య, కావలి వెంకట లక్ష్మయ్య, రామస్వామిల సహకారం మరువలేనిది. వీరిని కావలి సోదరులు అనేవారు. వీరిలో బొర్రయ్య జీవించింది 27 సంత్సరాలే అయినా (1776-1803) ఆంధ్రదేశం మాత్రమే కాకుందా భారత దేశమంతా బుణపదేటంత కృషి చేసి తరగని చారిత్రిక విషయ విజ్ఞాన సంపద మనకు అందించాడు.

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి


98481 23655 నివురు తొలగిన

కావలి వెంకట సుబ్బయ్య రెండో కుమారుడు కావలి వేంకట బ్యొరయ్య పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాని 1776లో జన్మించారు. న్వ్యగ్రామంలోని వీదధిబడిలోనే విద్యాభఖ్యానం ప్రారంభమయింది. పన్నెందేళ్ళు వచ్చేసరికి సంస్కృత కావ్యాలు అధ్యయనం చేయడంతోపాటు స్వంతగా సంస్కృత శ్లోకాలు అల్లడం నేర్చుకున్నాడు. సంస్కృతంతోపాటు ఉర్పూ తెలుగు నేర్చుకున్నాడు. పద్నాలుగో ఏట ఏలూరుకు తూర్పుగా ఉన్న కొత్తూరు జాగీర్‌దార్‌గారి కాజీగారి దగ్గర పారశీక, హిందూస్తానీ భాషలు నేర్చుకున్నాడు. టారయ్య కున్న చురుకుదనం, అపారమేధాసంపత్తిని గుర్తించిన కాజీగారు ఆప్యాయంగా, ఆనందంగా అమిత శ్రద్దతో ఖాషల అధ్యయనంపై ఆసక్తిని కలిగించాడు.

జొ(ర్రయ్యకు పద్నాలుగు ఏళ్ళు వచ్చేసరికి బందరులో మోర్గాన్‌ దొర నేతృత్వంలో ఉన్న ఇంగ్లీషు బడిలో అతికొద్దికాలంలోనే ఇంగ్లీషు చదవడం, రాయడం, మాట్లాదడం నేర్చుకున్నాడు. జొర్రయ్యకున్న ప్రావీణ్యం (శద్దను గమనించిన దొరలు కూదా బాగా ప్రోత్సహించారు. దీనికి తోదు బొర్రయ్య అన్న నారాయణప్ప, అప్పటికే కుంఫఖిణీ కొలువులో ఉద్యోగిగా ఉన్నాడు. నారాయణప్ప నమ్మకం గల సేవకుడిగా పేరుంది. అన్న నారాయణప్ప వినయం, విభేయత, విశ్వాసం, నమ్మకంగల కుంఫిణీ ఉద్యోగి అయినందువల్ల అన్నలాగే కుంఫిణీ ఉద్యోగం సంపాదించాలనే కోరిక కూడా బొొర్రయ్యకు ఉంది "పైగా ఆరోజుల్లో కుంఫిణీ ఉద్యోగి అంటే సమాజంలో ఎనలేని గౌరవ మర్యాదలుందేవి. అది గొప్పు హోదాగా భావించేవారు. అన్నగారి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న బొర్రయ్య అంటే పైఅధికారులకు, అనాటి దొారలకు మంచి అభిప్రాయం ఉందేది. దేశీయ వటాలానికి అధికారిగా ఉన్న కర్నల్‌ పియర్స్‌ దొరకు బొర్రయ్య అభిమాన పాాతుడయ్యాడు. అందునా బహుభాషాప్రావీణ్యం ఉన్నందువల్ల పియర్స్‌ దొర ప్రోత్సాహం జ్యొరయ్యకు లభించింది. పియర్స్‌ దొర సెఫారసుతోనే బొర్రయ్యకు బందరు పే మాస్టర్‌ కచేరిలో ఉమేదువారిగా చేరే అవకాశం కలిగింది. ఉమేదువారీ అంటే జీతంలేని జాజ్మాబిక గుమాస్తా అని అనేవారు. ఇది ఒక రకంగా ఉద్యోగిగా చేరడానికి ముందు పనినేర్చుకునే విధానం. వారి ప్రవర్తన పనిని బట్టి ఉద్యోగం లఖిస్తుంది. నేర్చుకునేకాలంలో వారి పనిసామర్థ్యం బట్టి కొద్ది జీతంతో మొదలయి పెద్దపెద్ద పదవుల వరకూ వెళ్ళగలిగేవారు. బొర్రయ్య సహజంగా నమ్మకస్తుడిగా, వినయ వివేకశీలిగా ఉన్నందువల్ల అనతి కాలంలోనే మంచి జీతానికి కుదిరాడు. రైటరు ఉద్యోగంలో చేరడం అంటే ఆరోజుల్లో గొప్ప ఉద్యోగమే. ఉద్యోగంలో ఆనుపానులన్నీ కరతలామలకం చేసుకున్నాడు. అది బొ(ర్రయ్య భావి జీవితానికి ఎంతో