పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

| ౯ నీ

న్‌ [|

/ |

“ఏెమి సిక్కనోనికి సద్ది సిక్కితే తిరిప్తిగంటా తిరిగి చూడకుండా తింటా పోయెనంటా అట్లా నాయాళ్లప్పా ఈ ఉడుకు (వయసు) చిన్నోళ్లు. ఊరి ముందర రచ్చతావ కూకొౌని పుంగు మాటలు చెప్పేదాంట్ల వీళ్లని మీరినోళ్లు ఇంగెవురు లేదు” వెళ్ళాసముగా అనె పిల్లన్న తాత.

“వాళ్లకి దానికన్నా పంగేముంది, రాగులు, వర్డు వచ్చి ఇండ్లు చేరిందాయి కదా, తినేది, తిరిగేది, ఆరట్లు కొట్టేది ఇదే పనీ” వక్మాకు నమలతా నారాయణన్న అనె.

ఆ పక్కనింకా ఆడవీడ్లు నడస్తా వస్తా వుందారు. వాళ్లను చూస్తానే ఉదడుగు చిన్నోళ్లంతా కోతులు, ఉదతలు అయి మాన్లు ఎక్కిరి. పువ్వులు, కాయలు పీకి ఆదబిద్లపైన వేసిరి.

ఇది కోతుల పనే అనీ ఆడబీర్లు నగుకొనీ పోతావుందారు.

ఇది చూస్తానే రంగన్న తాతకి రేగిపోయె. వీళ్లకి ఎట్లన్నా బుద్ది చెప్పాలనీ యోచన చేస్తావుందె.

“తాగతా నీయబ్బ తాగతా, నీ సొమ్ము తాగతా నా సొమ్ము తాగతా ఎవడప్పా సొమ్మైనా ఎంతైనా తాగతా” పాట పాడతా వూగుకొనీ వస్తా వుండాడు కాపోళ్ల మునీగారు.

“సారాయి సొర్దము సేద్యము నరకము రామసెంద్రా” అంటా ఎదురు పద్యము పాడి వాన్ని తన అద్దులా పెట్టుకొనె పిల్లన్న తాత.

ఇద్దరూ చేరి పనికివచ్చే పద్యాలు, పనికిరాని పద్యాలు పది పాడిరి.

“ఈ ఉడుకు చిన్నోళ్లు వుందారు చూడు మునిగా వీళ్లకి అద్దుపొద్దు లేదు. వాళ్లు ఆడిందే ఆట పాడిందే పాట. వీళ్ల రావిడికి వూరిలా వయసు ఆదబిద్గు ఎవురూ పారాదేనట్లలే. అబుడదే మీ వీదినింకా ఇద్దరు ఆడబీర్లు వచ్చిరప్పా. వాళ్లను అడ్డమేసి, జడలు ఈద్చి “గేలి చేసిరప్పా” అంటా మునిగాన్నీ కొండ ఎక్కించె.

అంతే మునీగానికి ఏడలేని కోపము వచ్చేసె. రచ్చతాకి పోయె.

“ఊేయ్‌! ఎవర్రా అబుడే మా వీది ఆదబీర్లనీ గేలి చేసింది. మీ ఇండ్లలా ఆడబీర్లు లేరేంరా. మీ అక్కవెల్లెల్ని ఎవరైనా గేలి చేస్తే మీరు కలకుండా వుంటారా. మీకు సిగ్గు, శరము లేదేంరా, మిమ్మల్ని కాదురా మిమ్మల్ని పుట్టిచ్చిన వాళ్లని అనాలిరా” అనీ నోటికొచ్చిన

| తెలుగుజాతి పత్రిక ఖుత్మునుడి ఈ ఫిబ్రవరి-2021 |

అగరం వసంత్‌ 094883 30209


ప ఇ | లా ఇ. | ప. స

ను న


మాట అని పెట్టేసె.

అందాతలికే ఊరివాళ్లు కొందరు వచ్చి, నమాచారము తెలుసుకొని తిట్టుమీద తిట్టు తిట్టి పెట్టిరి.

అంతే వీర్నా ఈ సమాచారము ఉడుకు చీన్నోళ్ల అమ్మలకి తెలిసిపోయె.

కొందరు అమ్మలయితే ఏమి జరిగె అనీ తెలుసుకోకుండానే వాళ్ల చిన్నోళ్లనీ పరకల్లా వేసిరి, అది చూసినంక పిల్లన్న తాతకి పరమాన్నము తినీనంత ఆనందము ఆయె. నగుకొనీ ఇంట్లోకి వెల్లీసె.

ఆ పొద్దునింకా ఉడుకు చిన్నోళ్లు ఊరి వెనక వుండే చింత మాను తావుకి మకాం మార్చిరి.

“ఆ తాగుబోతు మునిగానీ నీంకా మనము వూర్ణా మానము పోగొట్టుకాంటిమి. వానికి ఈపొద్దు సరైన పూజ చేయాల” అని చిన్నోళ్లంతా వాడు వచ్చే దోవలా నిలిచిందారు.

వాడు వచ్చి మందుగుండు తీసుకొని పక్కలా వుందే మామిడి మాను తావ తాగేకి సురువు చేసె.

చిన్నోళ్లంతా మొకాలకి తువ్వాలు చుట్టుకొనీ వానీ పక్కలా ఒగొగరే చేరిరి.

“మొన్న మన పక్కుర్లా ఆడబీద్లనీ గేలి చేసిందానికి ఆవూరి జనాలు వాళ్లకి బాగా పూజ చేసిరంట” అంటా మాట్లాడిరి.

ఆ మాట వింటానే మునిగానికి రెక్కలకి నీళ్లు వేసినట్ల అయె. “అట్ల చేసింది ఎవరనుకొంటా వుందారుపా నేనే” వీరావేశముగా అనె.

“నీ అట్ల అడిగేవాళ్లు చేసేవాళ్లు వుంటే ఊర్లు బాగు పదతాయినా” అంటా పురమాయిచ్చిరి. బాగా తాపి తినిపిచ్చిరి.

“అనా నువ్వు ఎబుడు చూసినా ఈదే వుంటావు కదా, వూర్త్లా నడిసే విషయాలు నీకెట్లా తెలుస్తాయనా?" సందేహము పడతా ఒగ చిన్నోడు అడిగె.

“నీ మాట నిజమే పా, నాకెట్ల తెలుస్తాది. నేను ఎబుడూ మాదిరిగానే నాపాటికి నేను పోతా వుంటినీ. మావూర్లా వుండే పిల్లన్నతాత నాకు అసలు విషయము చెప్పె” అనె.

“శ్చ ఇదీ సమాచారము, మేము నిన్ను అకలాయముగా తంతావుంటిమే” అని మనసులా అనుకొని ఆడనీంకా వచ్చిరి. పిల్లన్న