మాన్చించుటకు ప్రయత్నములు సలుపవలెను.” జాతీయోద్యమం పట్ల త్వీవంగా ఆకర్షితురాలైన అన్నపూర్ణమ్మ ఆంధ్రలో జరిగిన ఉప్పుసత్యాగ్రహం పట్ల మిక్కిలి సంతృప్తిని ప్రకటించింది. అందునా వైశ్యులు అందులో పాల్గొనడంతో ఆవె ఆనందానికి మేరలేకపోయింది. “వైశ్యులలోననేకులు ఈ యుద్యముమునకు నహాయుము చేయుచున్నారనీ వినుటకం ఎంతయో ఆహ్హాదకరముగనున్నది. గుంటూరు పట్టణమందు వైశ్యులలో ఇరువదివుంది మవురుషులును, ఒళ స్తీ శ్రీమతి కాళంగి నశేషమాంబగారును జైలుకు వెళ్ళుటకు సంసిద్దులై వాలంటీరులుగా చేరినందుకు ఎంతయు నంతనవబ గలుగుచున్నది. ఆరం లక్షలమంది వైళ్యులలో నారీమణులు స్వరాజ్యోద్యమమునందు పాల్గొనలేదను నిందను బాపిన శ్రీమతి కాళంగి శేషమాంబగారు ఎంతయబ స్తోత్రార్డులు....... ప్రస్తుత ఉద్యమ తీవతనుబట్టి కొాలదికాలవబలో వైళశ్యులందరును ఈ యుద్యవమవబనందు పాల్గొనులాగున కనుబడుచున్నది” అని మిక్కిలి సంతోషాన్ని వెలిబుచ్చింది.
“ాంధ్యవతారము” అనే వ్యాసంలో కలియుగంలో జన్మించిన గాంధీ అవతారము రామావతారము, కృష్ణావతారముల కన్నా
“గొప్పది” అని విశ్లేషించింది అన్నపూర్ణమ్మ. గాంధీ అహింసా సిద్ధాంతంలో బలంగా నమ్మిన ఆవె రావణాసురుని, వాని అనుచరులను చంపక ధర్మప్రవర్తనులుగా జేసియుండిన యెడల రావమావతారమును ఇంకను గొప్ప అవతారవబగ భావించఛచియుందమా? కౌరవులను నాశనము చేయక తన శిష్యులుగా మార్చియుండిన యెడల కృష్ణావతారము యత్యుత్తమమని భఖావించియుండమా?” అని (ప్రశ్నించింది. తేత, ద్వావర యుగాలకంటే కలియుగంలో “అధర్మము” ఎక్కువగా ఉందనీ, అయిననూ హింసను ప్రయోగించక “కలము, నాలుక” అనే రెండు ఆయుధములను వాడి “ధర్మ నంస్థాపన” కారకు గాంధీ పాటుపడుతున్నాడనీ, ఆయనముందు శత్చపక్షంవారి “వశుబలము, సైన్యము, ధనము” నీరుపయోగమవుతున్నాయని తెలియజేసింది. హింసక్తూ అహింసకూ మధ్య జరుగుతున్న సమరంలో చివరకు “ఆధ్యాత్మిక బలమే జయము గాంచుచున్నది. శత్చపక్షము క్రోధమును మాని గాంధీగారి శిష్యవర్గవఎలో చేరవలనిన అవనరము కనబడుచున్నది. ఇట్టి ఆధ్యాత్మిక శక్తిని గనుపరచిన గాంధి అవతారము పూర్వపు అవతారములకంటే గొప్పదిగదా!” అనీ గాంధీ పట్ల తనకున్న ప్రగాఢమైన అఖభిమానాన్నీ చాటుకున్నది.
అ
తణలు తంల్లేకు కావాలంటున్నారు గి/ ఇల్లోడులో ప్రమోదం 9, సెద్గ, రవతు వాళ్ల నోళ్ళు మాయుంయ!! న
తెలుగుజాతి పత్రిక ఖత్సునుకె ఉ ఫిబ్రవరి-2021
రి