| వ. | యవలు రెండువిధము లయినందు(న)కు | |
పాణినీయసూత్రము
| సూ. | హలి సర్వేషామ్. | |
| వృ. | భో భగో అఘో అపూర్వస్య లఘ్వలఘూచ్చారణస్య యకారస్య లోపస్స్యాద్ధలి సర్వేషాం మతేన; భో దేవాః, భో లక్ష్మీః, భో విద్వదృృంద, భగో నమస్తే, అఘోయాహి, దేవా నమ్యాః. | |
| క. | పలుకులఁ బ్రాకృతసూత్రము, వలనను ద్వివిధంబు లగుచు పసుమతిలోన | 175 |
టీ. పల మనఁగా దొడ్డు అనుట; కొంచె మనఁగా సన్న మనుట.
| సూ. | లో ళః పైశాచ్యామ్. | |
| వృ. | లకారస్య ళ స్స్యాత్, ముకులస్య-ముకుళః, గలస్య-గళః, ప్రలయస్య-ప్రళయః | |
| క. | అంతస్థంబులలోపల, వంతున కనఁగా ద్వితీయవర్ణం బీ గ్రం | 176 |
రేఫము ద్వివిధ మైనందుకు.
| మూ.సూ. | రస్త్వత్ర గృహ్యతే ద్వివిధః. | 13 |
టీ. రస్తు = రేఫ మయితేను, అత్ర = ఈ [1]యాంధ్రశబ్దచింతామణియందు, ద్వివిధః = రెండువిధములుగా, గృహ్యతే = గ్రహింపఁబడును. యకారభేదంబులకు
| మూ.సూ. | అద్యః క్రియా సుభూతాద్యర్థ[2]సముద్యోతితం వినా సర్వః. | 14 |
| సీ. | ఆంధ్రోక్తిమొదల నాద్యంతస్థ ముండదు ప్రాణమై యడి గనుపట్టుఁగాని | |
| తే. | నిప్పు డీవంకఁ గనుఁకొంటి నింతలోన, నెచ్చటికి నేఁగె ననఁగ నాద్యచ్చు లయ్యెఁ | 177 |
| సీ. | ఎక్కడఁ గనఁబడియెడుఁ జక్రి చెలులార యింక నెవ్వరు చనియెదరు వెదుక | |