| | చనయుతము న్సువేగహయసంఘటితంబును నైన తేరు సొం | 90 |
పొందె ననేటందుకు శంభుదాసుని లక్ష్మీనృసింహావతారకథయందు (ఆ.2.31)—
| ఉ. | పొందవు దుఃఖము ల్భయము పొందదు పొందదు దైన్య మెన్మెయిం | 91 |
[1]ఒదాదేశహ్రస్వంబులు
| తే. | కాంచు హ్రస్వద్వితీయవక్త్రంబు నంద, ఱొక్కఁ డను వీనిరెండవయక్కరంబు | 92 |
'అందొఱు' అనుట కాదిపర్వమున (ఆ.5.168) —
| క. | 93 |
ఆరణ్యపర్వమునందు (ఆ.1.269) —
| సీ.పా. | శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు దురాధర్షు లందొఱును మనకు | 94 |
ఒత్వము రానందుకు విరాటపర్వమునందు (ఆ.1.116) —
| క. | ఎఱుక గలవారికైనను, గఱపక దక్క రుచితప్రకారము శుభమున్ | 95 |
ఒక్కొ అనేటందుకుఁ గర్ణపర్వమునందు (ఆ.2.352) —
| మ. | సమదాటోపత వాయునందనుఁడు ధృష్టద్యుమ్నశైనేయు లే | 96 |
మనుచరిత్రమునందు (ఆ.3.72) —
| క. | ఇట నవ్వరూథినియు నొ, క్కొటఁ గతిపయసఖులు దన్నుఁ కొలిచి నడువఁగాఁ | 97 |