| | మింటితోఁటను గల మేటివృక్షముఁ దెచ్చి మెండుగా వేఁడిన మెలఁత కిచ్చె | |
| తే. | కంపుతూఁపులు గల వన్నెకానిఁ గాంచెఁ, గంబమునఁ బుట్టెఁ దాఁబేటికరణి నొప్పె | 32 |
| తే. | సగముజాబిల్లివలె వ్రాయ సగముసున్న, నిండుజాబిల్లివలె వ్రాయ నిండుసున్న | 33 |
| వ. | ఁ ఇది యర్ధబిందువు. ం ఇది పూర్ణబిందువు. (ఇంకను అచ్చులన్ని వరుసకు వ్రాయుచున్నాము. (?)) | 34 |
| మూ.సూ. | దరశార్ఙ్గపిప్పలదళాంకుశపన్నగసన్నిభాః క్రమా త్పరుషాః, | 5 |
| సీ. | శంఖశార్ఙ్గద్విపాశనదళాంకుశపన్నగాకృతులను మీఁద నడ్డరేఖ | |
| తే. | గంబమొక్కటి రేఖాయుగంబుక్రింద, వ్రాసినఁ దృతీయమును జతుర్థంబు నగును | 35 |
[2]హల్లులకు రూపంబులు
s ఇది క్ కారము, క ఇది ఖ్ కారము, క్ ఇది గ్ కారము, క్ఽ ఇది ఘ్ కారము, క్ర ఇది ఙ్ కారము, చా ఇది చ్ కారము, ౘా ఇది ౘ్ కారము, ఛా ఇది ఛ్ కారము, చ్ ఇది జ్ కారము, ౘ్ ఇది ౙ్ కారము, చాఽ ఇది ఝ్ కారము, చ్రా ఇది ఞ్ కారము, టా ఇది ట్ కారము, టా ఇది ఠ్ కారము, ట్ ఇది డ్ కారము, టా్ఽ ఇది ఢ్ కారము, ౯్త ఇది త్ కారము, ౯్త ఇది థ్ కారము, ౯్త ఇది ద్ కారము, ౯్త్ఽ ఇది ధ్ కారము, ౯్త అది న్ కారము, బా ఇది ప్ కారము, భా ఇది ఫ్ కారము, బ్ ఇది బ్ కారము, భా్ఽ ఇది భా కారము, బ్రా ఇది మ్ కారము. ఇవి స్పర్శము లనంబడును.