వర్ణపరిచ్ఛేదము
ద్వితీయాశ్వాసము
| 1 |
| క. | అవధారు శబ్దశాసనుఁ, డవని గలియుగమున కాది నా రాజమహేం | 2 |
| క. | శిష్టార్యావింశతి వి, స్పష్టముగా నక్షరప్రపంచము లోకో | 3 |
వర్ణపరిచ్ఛేదమూలసూత్రంబులు
ఆర్యావృత్తశ్లోకంబులు
| | ప్రాణా స్సమాసతో౽చో బిందు రనుస్వార ఏ జథో వక్రః, | 1 |
| | కచటతపాః పరుషాఖ్యా గజడదబా స్తు సరళాః స్థిరా ఇతరే, | 2 |
| | బాలేందుపరిధిశృంగావర్తకుశగ్రంథిదాత్రపరశుసమాః, | 3 |
| | సిద్ధ స్సాధ్య శ్చానుస్వారః పూర్ణార్థభేదతో ద్వివిధః, | 4 |
| | ధరశార్ఙ్గపిప్పలధళాంకుశపన్నగసన్నిభాః క్రమా త్పరుషాః, | 5 |