యము, ధాత్రికి దాది, కూర్పాసమునకు కుప్పసము, ఇష్టికకు ఇటిక, స్నిగ్ధకు నిద్దము, ప్రేమకు పెరిమె, హిమమునకు ఇవము.
| సూ. | వాస్యా త్క్వచి ద్వకారో నాదిగత స్యాద్యవర్గసరళస్య. | |
అనియెడు నీ యాంధ్రశబ్దచింతామణి సూత్రమువలనఁ గకారమునకు వకారము వస్తేను ఇవ మని యనవచ్చు. దిశకు దెస, దీర్ఘకకు డిగ్గి. ఇట్టివి లోకంబున ననేకములు గలిగి యుండు నవి యెల్లఁ బ్రాకృతవ్యాకరణమువలనను సంస్కృతాదిభాషాప్తకంబున నుద్బవించి తద్భవముల వెలయు తెలుఁగుపలుకు లని తెలియవలయు.
త్రిలింగశబ్దతద్భవము
| క. | శ్రీక్షితిధరకాళేశ, ద్రాక్షారామంబు లనఁగఁ దనరారెడు నీ | 99 |
| తే. | తత్త్రిలింగనివాసమై తనరుకతన | 100 |
ఆంధ్రభాషాభేదచతుష్టయము
| మూ.సూ. | తజ్జా సమా చదేశ్యా గ్రామ్యా చేయం చతుర్విథా భవతి. | |
| తే. | 101 |
తజ్జలక్షణము
| మూ.సూ. | ప్రకృతిద్వయజా తజ్జా. | 9 |
| తే. | 102 |
తత్సమలక్షణము
| మూ.సూ. | తుల్యా తు సమా. | 10 |
| క. | తెనుఁగువిభక్తుల కడపలఁ, దనరారఁగ నిలుప సంస్కృతప్రాకృతముల్ | 103 |