| క. | ఛందోలంకారాదుల, యందలిపా ట్లెల్లఁ దుదిని వ్యర్ధము గావే | 57 |
| క. | విరచించు శక్తి పుట్టని, పురుషునిచదువులు ప్రకాశములు గావు వసుం | 58 |
| తే. | ఆశుధారాకవత్వంబులందు శయ్య, లుపమ లుత్ప్రేక్షలును లేక యుండుఁ గాన | 59 |
దేశభాషావిశేషంబులు
| మూ.సూ. | స్వస్థానవేషభాషాభిమతా స్సంతో రసప్రలుబ్ధధియః, | 4 |
| మ. | నిజదేశంబులవేషభాషలపయి న్నిత్యాభిమానస్థులై | 60 |
| క. | తమతమబాసల కవితలు, తమతమదేశముల కొప్పిదము లగుఁ బరదే | 61 |
| క. | తలఁపఁగ సంస్కృతకావ్యం, బులు తమయర్థములు సకలభూజనములకున్ | 62 |
| క. | హరికథ యైనను దమ క, ర్థరసానుభవంబు లేని రసవద్దేశాం | 63 |
| క. | ఆ యా దేశమువారికి, నా యా దేశంబుభాష నమరిన కావ్యం | 64 |
| క. | సురభాషార్థము దెలియని, తరుణులకు శూద్రులకును దమదమ సీమం | 65 |
| క. | క్షితి మ్లేచ్ఛభాష శ్రుతిగ, ర్హిత మగు న ట్లైన నా ధరిత్రిని దానిన్ | 66 |
| క. | నీతం బని దేశీయము, జాతీయంబును వచించు సమయమున నిజ | 67 |