భాషాపరిచ్ఛేదము
ప్రథమాశ్వాసము
| 1 |
| క. | అవధారు శబ్దశాసనుఁ, డవనిఁ గలియుగమున కాది నా రాజమహేం | 2 |
| క. | భాషావిరూపణం బా, ర్యాషట్కమునందుఁ దొలుత నంధ్రకవిశిరో | 3 |
భాషాపరిచ్ఛేదమూలసూత్రంబులు
ఆర్యావృత్తశ్లోకంబులు
| | విశ్వశ్రేయః కావ్యం త దదోషౌ పరికృతౌ చ [1]వాగర్థౌ | 1 |
| | స్వస్థానవేషభాషాభిమతా స్సన్తో రసప్రలుబ్ధధియః | 2 |
| | ఆద్యప్రకృతిః ప్రకృతి శ్చాద్యే ఏషా తయో ర్భవేద్వికృతిః | 3 |
| | తజ్జా సమా చ దేశ్యా గ్రామ్యా చేయం చతుర్విధా భవతి | 4 |
| | సిద్ధి ర్లోకా ద్దృశ్యా లోకో౽నన్యాదృశ శ్చ నిత్యశ్చ | 5 |
- ↑ శబ్దార్థౌ