బ్రహ్మాదిస్తవము
| చ. | తనజనికారణం బయిన తామరకున్ హితుఁ డౌటచే విక | 18 |
| క. | శారద విద్యాజాలవి, శారద ననుఁ బ్రోచుకొఱకు సారె భజింతున్ | 19 |
| చ. | కడు కఠినంబు లద్రులు జగంబుల సందున సంభవించి పెం | 20 |
| చ. | పరిణయవేళయందుఁ దనపాదముఁ [2]బట్టుక నన్నెకంటిపైఁ | 21 |
| చ. | ననుఁ గని యొక్కయెత్తుననె దక్షజయు న్నిటలాక్షుఁడు న్ముదం | 22 |
| చ. | జనకునిఁ గొల్వ వచ్చు నలచామరకర్ణునితేజి నందివా | 23 |
| క. | హరిశిఖియమదైత్యాంబుప, మరుద్ధనపశివు లిభాజమహిషనరాంభ | 24 |
| క. | 25 |