ప్రథమాశ్వాసము. 7 టీ. సమర్పితంబుగా = ఈయఁ బడ్డదిగా, ఒకర్పజ్ = చేయుటకు, పూనిన ఆరంభించిన, అచలాత్మజా = పర్వతపుత్త్రి)శయగు పార్వతియొక్కయు, భూపుత్త్రికయగు సీతయొక్క యు, పరిణయంబు=వివాహము, (అనఁగా వారి వివాహకధ ప్రధానముగాఁ గలది) అను = అని చెప్పఁబడునట్టి శ్లేష ప్రబంధమున&జ్ "రెండర్థములు గల కావ్యమునకు, కథావిధానంబు క థా పద్ధతి, ఎవ్విధానంబునజ్ = ఏతీరున, ప్రవర్తిల్లెనన జరి గానన. = కథాప్రారంభము. = ఉ. వందన కృతి్పురందర భ నంద ముకుంద కీర్తి: ధ సుందరులం దగర్చి వర వ ప్ర ముఖామర బృంద మిందిరా న గ్రధన ప్రధ నొప్పు బాసవాల్ లు స్వని నైమిశ మట్టి సజ్జనా నందనమై విలాస జిత నందనమైన తపోవనంబునన్. = కుంద = = టీ, వఁదః నమస్కారమును, కృత్ = చేయుచున్న, పురందర జేవేంద్రుఁడును, భవ = శివుఁడును, ప్రమఖమొదలుగాఁగల, అనుక = దేవ కల యొక్క, బృందము "సుమూహముగల, నైమిళము = నైమిళమను పేరుగల, వని = అరణ్యము, ఇందిరా లక్ష్మీ యొక్కయు, నంద = నందుని యొక్కయు కృష్ణునియొక్కయు, కీర్తి = కీర్తులయొక్క, కధన = కథల యెక్క, గ్రఢన కూర్చడమందు, ప్రథన్ ప్రసిద్ధిచేత, ఒప్పు – తగియున్న, = ఔశవాల్ = మనుల యొక్క, వుండరులన్ = స్త్రీలచేత, తనర్చి = ఒప్పి -బై, వీరxన్ = ప్రకాశించును. అట్టి ఆప) కారమైన, శజ్జన యోగ్యజనులకు, ఆనందము = ఆనఁదింపఁ జేయఁనది, ఐ = అయి, విలాగు = శోభ చేతను, జిత= జయించఁబడిన, నందన మైన, స్వర్ణోద్యానముకలది యైనట్టి, తపోవనంబున్ =, తపన్సున కనుకూలమగు వనమందు, ముందు పద్యము తో సస్వయము ==
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/8
స్వరూపం