Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 అచలాత్మజా పరిణయము, టీ. విష్ణు: ఇన్ = వ్యాపక స్వభావుఁడైనట్టియు, అరిజిష్ణునకు శత్రువులను జయించునట్టియు, ఆతిధృష్ణునకు = మిక్కిలి = దురుసంవా డయి: ట్టియు, ఇనజ = యమునానడియెక్క, అవనీ భూమియందు, చరిష్ణు నRE" = సంచరించువాడు గట్టియ, వర్ధిష్ణ కజ్ = వృద్ధిబొందు స్వభా భము గలిగినట్టియు, అతితృష్ణునKE = ఆశ నతిశ్రమించినట్టియు, (ఆశలేని వాఁడనుట భవిష్ణునకుగా కాఁగలవాఁడయినట్టియు, కృష్ణునక కృష్ణావతారుఁడయినట్టియు, అవిత – రక్షించఁబడిన, కృష్ణునకు = ద్రౌపదీ. దేవి గలిగినట్టి వానికి, క. వాచాతిగ భీ చాపల == టీ. = నీచాXX మన్మనోజ నిత తాప హరా నూచాన సుధా చారు ద యాచాతురి నలరు వేంక టాచల పతికి౯. = = : వాక్యములను, అతిగ = అతిక్రమించిన, (అనఁగాఁ జెప్ప శిక్యము గాని భీ = = = భయమయెక్క, చాపల చాంచల్యముగల .

నీచ = తక్కువ వానిలో, అగ్రగ = ముందుగా నడచునట్టి, మత్ = నా యొక్క, మనః = చిత్తమనఁదు, జనితి పట్టిన, తాపుతాపము యొక్క హర=హరించుటయఁదు, ఆనూచాన - గరువు వలన సాంగా ధ్యయనము జేసిన, (అనఁగా బాగుగ నెఱిఁగినదనుట) సంధా= అమృతము వలె, చారు = మనో హరమయిన, దయా - అక్కటికమ యొక్క, చాతురి = నేర్పుచేతను ఆరు = ఒప్పుచున్నా, వేఁకటాచల పతిక్షా = తిరుమలకుఁ బ్రభువగు శ్రీ వేంక టేశ్వరానికి. వ. సమర్పితంబుగా నొనర్పఁ బూనిన యచలాత్మజా పరిణయం- బను శ్లేష ప్రబంధంబునకుఁ గథావిధానం బెవ్విధానంబునం బవ రిలైనన. m