సుఖ ప్రధమాశ్వాసము. . 5 మోముగల, సుకర - వెస యొక్క, స్కంధ మూపు యొక్క నవ = కొత్తది భుగు, ఉర్ధంధన = నరుకుటరు, కృత్ = చేసినట్టియు, గంధ * లేశముగాను, నుత్ = మగినట్టి ము, సరిత - బురనచేత, భరిక నిండిన, తత విస్తారచుగు, చకునకు = సందర్శనముగలిగినట్టి వానికి. క. జల్పాక ఒక ల్పాతిగ తా తల్పాకలితునకు సుజన తా హిత కరణా కల్పాగముకల్పాంచ ద స ల్పాభను ముద్రికాక హస్తాబుకు. = = = ఆతి గ = ५ టీ. = జిల్పాక = ప్రేకుల యొక్క, వికల్ప = పుగీతులను, అతికమించిన (అనఁగా శబ్దశాస్త్రపు కట్టులేక పలగుంది పువఱఁగుల శబ్దము నుచ్చరించుచుండఁగా దానికి కట్టు నేర్పరచిన వాఁడరుట అగఁగా పరింజలి, ఆ9ఁడే శేషుఁడు) శేషుఁడ నెను తప్పి = శభ్యమును, ఆకలితు సకుజే = ఒప్పుచున్నట్టియు, సంజనతా = యోగ్యజన సమూహము యొక! ఇష్టముయొక్క, కరణ = చేయుటయును, కల్పాగ కుకల్ప - కల్ప వృక్షముతో సమానమయినట్టియు, అంచర్ ఒప్పుకున్న, అనల్ప = విస్తార మగు, ఆభయముద్రిక = భయములేదని యద్ధను సూచనజే యునట్టి యభి
శయము, అంక = చిహ్నముగాఁగల, హస్తాలునకు = పద్మ మురంటి హస్త పద్మమురటి గలిగినట్టి వానికి. హిత = క. విష్ణున కరిజిష్ణున కతి ధృష్ణున కీస జావనీ చరిషునకురు వ నరిషున కతితృష్ణునకు భ ధణ విష్ణునకును గృష్ణునకు న విత కృష్ణుఁకుక్. = 7