అచలాత్మజా పరిణయము. = టీ. శబరీ = శబర స్త్రీ వేష ధారిణియగు లక్ష్మీయొక్క, కబరీ = కొప్పు నందు, నిబిరీస= దట్టము గాను, బరీధృత = మిక్కిలి ధరింపఁబడిన, పంజుల ప్రసవ అశోక పున్నములయొక్క, రిరవయిస్తా = అస్వాదించనిర్ఛ చేతను, కో బల్లె = చిత్రవర్ణముక లడియై చేయఁబడిన, నరహరి విగ్ర హ -నృసింహశ కముచేతను, కళిత మిఁగఁబడిన, కళ్యాణకశిపు = హిరణ్యకశిపునియొక్క మః = గొప్పడియగు, గరిమునక్షణ = గౌరవము గెలిగినట్టివానికి, = . 3, వేలాతిగ లీలాతిశ యాలాప కలా కలాప హర్షిత ధరణీ లీలా తరుణీ లాలిత ఖేలా పరిచరణ చరణ టీ. వేలాతిగ = హద్దుమీ తిన, కిసలయ ధృతికి౯. - లీలా విలాసములయొక్క, www = = 3 ఆల కోయ = గొప్పతనముగల, అలాప = పలుకులయొక్క, కలా - యొక్క, కె లాప = సమూహముచేతను, హృతి - సంతో షింపఁజేయఁబడిన... ధరణీ భూమియను, లీలాతిరుణీ = విహార స్త్రీ చేతిను, లాలిత ఆదరించం = బడిన, ఖేల - క్రీడయందైన, పరిచరణ = ఉపచారము గల, చరణకిసలయ -- చివుళ్ళవఁటి పొడి మరియెక్క, ధృతికి = ధరించుట గలిగినట్టివానికి పాడిమఁ క. బంధుర దర మంధరతర సింధుర వర చరణ చరణ శీత ముఖ మగర స్కంధ నవోద్దంధన కృ దంధ సమ త్ఫలిత భరిత తత చక్రునకు. టీ. బంధుర = విస్తారమగు, దర - భయముచేతను, మంధరతర : 13 2 మిక్కిలి మందమయిన, సింధుర ఏనుఁగుయొక్క, వర = శ్రేష్ఠనుగు, పాదముయొక్క, చరణ = నమలుటయందు, చరణ =
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/5
స్వరూపం