ప్రథమాశ్వాసము. 3 45 పొందిం చబడినది. అగు_అయినట్టి, ధవళ సరోజరాజమునన్ - తెల్లనిపద్మ శ్రేష్ఠమం దు,తప్త... కర్ణికణ, తప-పుటము చేయఁబడిన, సువర్ణ- బంగారముతోడ నవ ర్ఘ సమానమయిన కాంతిగల, కర్ణిక =-ముద్దె (దిమ్మ) యందు, తవిలి - కూ ర్చియున్న, కెంపు గుంపులను = రత్న సమూహములను, తాల్చిన - ధరించిన, పీఠము నందుస్ -పీటయందు, పొందుగాన్ అనుకూలముగా. వెలయు ఒప్పుచున్న, ఇందిరన్-లక్ష్మిని, కనియెన్ - చూచెను. కాంచి చూచి, సమంచిక, ఒప్పుచున్నా, భక్తి-భక్తియొక్క, ముక్తిచేన్ - కూడుకొనుటచేత, ముందు పద్యముతో నన్వయము • - 1 తా చ. ప్రణిపతనై క సాకయుత పాకవిరోధి మహాప కూధినీ మణిమయమౌళిపాళినవ | మాల్య మరందఝరీ చరీకృతా రణచరణుుడు మానప్రుఁడు శ్రీ దారను వారముగా నుపనౌ గుణగణదన్యకవ్యతః కుర్ గరుణింపవేవేగ మ్రొక్కెదన్. టీ. --- - ప్రణిణులను - ప్రణిపరచలరుసా - రమునును, ఏక_ ముఖ్యను బున, పాక--పరిపాకముతోడ, యుక కూడుకొనిన, పాక విరోధి - దేవేంద్రువియొక్క మహత్ - గొప్పదియగు, వరూధినీ - 1 1 (అనఁగా దేవతల యొక్క) మణిమయ-మాణిక్యనికారములగు, మౌళి-కికిట ములయొక్క, పాళి--పత్తి యొక్క, నవ - నావము- కు, మాల్య - పువ్వుల దండయం వలి, మరంద - వూదే నెలయొక్క, ము-ప్రవాహములచేత, చక్ కృత-మిక్కిలియుఁ జేయఁబడిన, అర్హణ- పూజగల, చరణుుడు - పాదములు శిలవాఁడగు, ఉమాధవుఁడు - శివుఁడు, ఉదారను గొప్పనియకు, దారను గాన్ - భార్యను గా, వరింపనౌ- కోరఁదగిన, గుణగణభన్యన్ – గుణగుమూహము చేతను ధన్యురాలగు, కన్యన్-కొమార్తెను, తనకున్ - నాకు, కరుణింపవే ఆరుగ్రహించుమా, దేవీ— లక్ష్మీ దేవీ, (మ్రొక్కెదన్ - నమస్కరిం చెదరు. A. సీ— మాధవుఁడు-విష్ణువు, శేషము సమానము.
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/46
స్వరూపం