Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 శా. అచలాత్మజా పరిణయము. ౪. నాళీ కాళి మధూళికా పరిమళానందన్మిళిందాంగనా పాళీ కేళి వరాళికాముఖరిత ప్రత్న గ్యురత్నోపనూ శాలిచ్ఛాయ చిరత్నరత్న చిత స్వచ్ఛంద పిచ్ఛందక వ్యాలీధంబగు ధర్మనంటపిఁగ నె హర్ష ప్రకర్షంబుసజ్ . . - - టీ- నాళీ వ్యాలీఢంబు, నాళీక - పద్మముల యొక్క, ఆలీ - పత్తి, యందైన, మధూళి కా - పుప్పొడియొక్క, పరిమళ- వాసవచేత, ఆనందత్ గుంతోషించుచున్న, మిళింకాక నా అడతుమ్మెదల యొక్క, మ్మెదలయొక్క, పాలీ పత్త్కి యొక్క కేళి క్రీడయుదైన, వరాళికా, వర - శ్రేష్ఠమైన, ఆళి కా = పత్త్కిచేత, ముఖరిత నప్పుడు చేయఁబడిన, ప్రత్న - ప్రశస్తము లైన, ద్యురన్న చింతామణుల యొక్క, ఉపన పామ్యముతోడ, శాలి ఒప్పుచున్న, ఛాయ కాంతిగల, చిరత్న - ప్రాచీనములగు, రత్న మణులచేత, రచిత చేయఁబడిన స్వచ్ఛంద స్వేచ్ఛగల, పిచ్ఛందక - రాజగృహ రచనలచేత, వ్యాలీఢంబగు - వ్యాప్తమైన, భగ్మకుంటపిన్ - బంగారు మంటపమును, హర్ష ప్రకర్షంబునన్ సంతో సాతి శయముచేతను, కన్ చూచెను. - వ, అంత - - - - th చ. ప్రవలుచు మించుమించుమగ రానగరాలక రాళితం బగు ధవళ సరోజ రాజమున ద ప సువగ సవర కని కం దవిలిన కెంపు గుంపులను దాల్చిన పీఠమునందుఁబొందుగాఁ గ వెలయునింది రంగనియె గాంధీ సమంచిత భక్తియుక్తి ప్రవలుచుణా-వృద్ధిబొందుచు, మించు అతిశయించినట్టి, మించు.. కాం తీగల, మగరా నిగరాల౯ - శ్రేష్ఠ వజ్రముల చేతను, కరాళితంబు- వర్ణాంతరమును టీ. చేజ్.