Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాశ్వాసము M - 43 వృద్ధినొందుచున్న లీల - విలాసము చేతనైన, ఉల్లుతనంబునన్ - దొంగిలించుట చేతి, వెనఁ గుచుకో - వెనుగులాడుచు, హల్లో హలోల్లోలము. హల్లోహల - మత్తతిచేతి, ఉల్లోలము - మిక్కిలి చంచలించుచున్నది, అయి ఆయి, అల్లింబెల్లిగడ్డా - పెనకువగా, ఉల్లపిల్లెడి - ప్రకాశించుచున్న, ఆర్హుల్ - తుమ్మెదలు, హల్లీ ... గీతికి, హల్లీసక- కోలాటముయొక్క, ఉల్లాస - ఆనందము, కృత్ - చేయుచున్న, ఢిల్లీ-ఆరు చెంచువాండ్ర యొక్కయు, భిల్లక్ - మగ చెంచువాండ్రయొక్కయు, గీతికి - పాటకు, ఎల్లెడను - అన్ని చోటులన, సుతుల్ - స్తోత్రములు, పెల్లు. విస్తారముగా, ఈను • పట్టించుచున్న, అప్పట్టున - ఆస్థలముదు. క. కొన్నెల వెన్నెల వన్నెల గన్న లలి న్ని లువునీగు గ్రమ్మెడి నెలరా మిన్నల తిన్నెల చెన్నల రున్నెల మామిడుల నడుమ రూఢిం జనుచుక్. 42 టీ. కొన్నెల వెన్నెల వన్నెలస్, కొన్నెల - అప్పు ముదయించిం చంద్రునియొక! . వెన్నెల - కే ముండయొక్క, వన్నెలర్ . + క్నుక్ - చూడఁగా, లలిజ్ <--0 అనుకూలముగా, నిలువు అంతట నీరు - ఉదకమును, శ్రమ్మెడి వ్యాపించెడి, నెలరామిన్నల శ్రేతము ఇడునున్ - . - బయిన చంద్ర కాంతమణులయొక్క, తిన్నెల - ఆరుఁగులయొక్క, చెన్ను - శోభ, - అలరు - ఒప్పుచున్న, ఎలమామిడుల - లేత మామినులయొక్క, మధ్యమందు, రూఢిన్ - స్థిరముగ, చనుచున్ - వెళ్ళుచు విశేఈ పద్యమందు, ఆలరు ఎలమాని అనుచో సంశ్లేషమునకుఁ గారణము మృగ్యము. -