Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42 W - - అచలాత్మజా పరిణయము. ― - - చి ణ్యంబునక్, అగణ్య— లెక్కించశక్యముకాని, పుణ్య సుకృతముయొక్క, నైపుణ్యంబునన్ - నేర్పుచేతను, సకలభువనశరణ్య, సకలభువన - సమస్త లోకములకు, శిగణ్య—గతకుణాలు, అగు అబున, జలధి రాజన్య కన్య లక్ష్మీ దేవియొక్క, అరుణ - ఎఱ్ఱనగు, చరణపల్లగంబులతో చిగుళ్ళవంటి పాదములను, శరణవరణంబు - రక్షణయొక్క రోగడమును. చేపి, తదపా .. గంబుజ్, గత్ అలక్ష్మీయొక్క, అపార - హద్దులేని, కృష్ణా - దయయని, "గు - రసముచేతను, లసత్ - ప్రకాశించుచున్న, అపొంగ - క్రేంటిచూపులయొక్క, సంగంబుతో కలయిక చేసి, ఆయన త్నో... ధర్మంబై, ఆజన్న చత్నము లేకుండునట్లు, ఉపసతి - సంపా ము లయిన, చిగల్ని ప్రాచీనములగు. గత్నై - మణులయొక్క, రుచిగ- ముందరములగు, రుచి— కాంతి యొక్క, భగంధరం బై - భాగమును వహించి నదియై, విలసిల్లు - ప్రకాశించుచున్న, మంధరధ రానకంబు - మందరపర్వతము యొక్క, - డంబుజే - శోభను, విడంబించు - అనుకరించుచున్న, ప్రశ్నిన్ని రాజీరాళితంబగు, ప్రత్ని ప్రశస్తములైన కగ్న – మణులయొక్క. రాజి పత్తిచేత, రాజితంబగు — ప్రకాశింపఁజేయఁలబడిన, గోపుర రాజులు - పెద్ద గోపురము, కల— కలిగిన, మహాద్వారంబున్ _కోప్పడేవిడీని, చొచ్చి--- ప్రవేశించి. శా. మల్టీపల్లిమతల్లి వల్లరులలో మల్లోప మల్లోపమో ! దృల్లీలోలుక సంబునం బెనఁగుచున్ హల్లోహలోలోల న యల్లింబెల్లిగ నుల్లసిల్లెడియళుల్ - హల్లీసకోల్లాసకృ డిల్లీ భిల్ల గీతి కెల్లెడను తుల్ బెల్లీను నప్పట్టునన్. - 3 — 41 టీ. మల్లీ..రులలో, మల్లీవల్లి మతల్లి = శ్రేష్ఠమయిన మల్లెతీగల యొక్క, వల్లరులలోజ్ - పూగుత్తులలోపల, వల్లో.. ఠనంబుక్, మల్లోప మల్ల - భట ప్రతిభటులతోడ, ఉపమ - సౌమ్యముగల, ఉద్యత్ - అభి .