Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 అచలాత్మజా పరిణయము. క. అది శుభ విభవ కరంబని శలభము. మది నెంచుచు నివల నవల మహిభృకు ముల్ పద పదమున గహనశుకీ మృదుల వచో రచనములను మేల్ను తినేయన్. 39. J పొ—— మహిధృతులముల్ పర్వతసమూహములు, సీక … మహిధృత్కులముల్ - రాజసమూహములు చ, అటఁజని కాంచె నంబర స దంబుధిశంబరజాలబింబితో త్కటనవరత్న గోపుర ముఖప్రతిలంభక భర్మ కుంభికా పటలవి శోక నాకలిత శ్రీ భర్మసరోజ కులభ్రమ భ్రమ త్కు టిలసవిభ్రమభ్రమర కూటమునింది నదివ్య వాడు ముక్ - - టీ, వెనుకటి వచనమునందలి యుర్వీధరతిలకుండను పదమీపన్యముందలి కాంచెజ్" అనుకొనకు కర్తగావున నది మొదలు నింతము కేకావ్వనము. అటక్ - ఆచటికి, చని వెళ్ళి, అంబర... కూటము, అంబగ - ఆకాశము లందు, సత్ - ఉన్నట్టి, అంబుధి - నది యొక, శంబర ఉదకముయొక్క, జాల- సమూహమునండు, బింబిక - ప్రతిబిబించిన, ఉత్కట - అతిశయములకు, రవ రత్న - నవరత్న ములయొక్క, గోపుర - పెద్ద మేడల యొక్క, ముఖద్వార ములకు, ప్రతిలంభక - పొందిన, భర్త - బంగారముయొక్క, కముఖి -కలకల యొక్క, విలోకన - చూచుటచేతను, ఆకలిత- పొందఁబడిన, ధర్మసరోజ బంగారపు పద్మముల యొక్క, కుల సమూహమమపట్టి భు భ్రాతి చేతను. భమత్ ... తిరుగుచున్న, గుటిం - మకరలగు, సవిస్తాను విలా పములతో కూడిన, భోరుకు తుమ్మెదలయొక్క, కూటమున్ సమూ హముగల, ఇందిర దివ్య వాటముడే, ఇందిర లక్ష్మీ యొక్క, దివ్య - ప్రశ స جعد - 1 ఏ -