Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాశ్వాసము. 39 వామస్మరణము గాని చేయుచుండెనని తాత్పర్యము, ఆగు - అయినట్టి, ద్విజ వర్ణంలు - బ్రాహ్మణ సమూహము, రసా... ప్రచారంబుజ్, రస - భక్తి రశుముచేగను, ఆలస - మందములైన, ఆలసన - వాక్యములతోడ, సహిత - కూడుకొగిన, ప్రచారయ్యి ఉంచారముచేత, పిసాళించు దక్షత ఫలంబులు ఆముష్మిక ఫలంబులు, ఒరుగుచు - ఇచ్చుచు, ఒక్క తట్టు - చ్యా మాక చ శ్రేణికా శా. చద్రప్ర స్తర సౌధయూధవిహర సాంద్రప్రస్ఫుట కేతకీదళసమం చత్సార భాసారని సందానందమిళింద బృందలల నా సంగీత భంగీమిళ స్మంద్రాదిసు బంధుగంధవహడింభంబుల్ 'మెయిన్ భాసిలన్ - టీ, చంద్ర, డింభింబుల్, చంద్రప్రస్తన - చంద్రకాంత మణుల యొక్క, సౌథ - షేడల యొక్క, యూథ - సమూహమునందు, విహరత్ స్క్రీడించుచున్న, శ్యామా - యౌవనమధ్యస్థలయిన స్త్రీల, యొక్క, కచ - "వెండ్రుకలయొక్క, శ్రేణికా - పస్తులయందు సాంద్ర - దట్టమయినట్టియు ప్రస్ఫుట_వికసించునట్టియం, కేతకీదళి- మొగలి కలయొక్క, సముంచత్ - ఒప్పుచున్నా, సౌగభ - పరిమళము యొక్క, ఆపొర ధారావర్షముచేతను, ని సంద్ర - చురుకైన, ఆనంద సంతోషము గల, మిళింద . యొక్క, బృంద - -- - తుమ్మెదల సమూహము యొక్క; లలనా స్త్రీల యొక్క, సంగీత -W 1 సంగీతము యొక్క, భఁగీ - రచనతోడ, మిఠత్ - కూడుకొనుచున్న, మంద ఆది - మంద్రము మొదలుగా గల, స్వర స్వరములకు, బంధు చుట్ట ములయిన, అనఁగా మంద్రాది స్వరములతో కూడిన ధ్వనులను తీసుకొని వచ్చుచున్నవనుట. గంధవహ డింభంబుల్ - పిల్లగాలులు, మెయిన్ - శరీర మందు, భాసిలక్ - ప్రకాశించఁగా. A