ప్రథమాశ్వాసము. 3 స్వామి పుష్కరణి యందయిన) అజ్జరన - పద్మవనమునకు, హంసునకున్ = అంచయైనట్టియు, [అందు విహరించునట] బర్హ = నెమిలిపుకి య నిడు. పరిబర్హ - రాజచిహ్నము యొక్క, సురీణ • భాగమును వహించినట్టి ను, అర్హత్ = - = తగిన, ఆశీణ – చెడిపోనట్టి, ముకుట - కిరీటముచేతను, అంచత్ - ఒప్పుచున్న, అవతంసునకున్ = శిఖ కలిగినట్టివారికి క. నందనతకు నిందన కృద టీ. మంద నవ యశోవిశేష మహిము జిత వృష స్వదన చందన కుంద న 'మేదు;కు నజాడ పటలంహిత తునునకు. నంద-తరు = ४ 60 కల్పవృక్ష ముల యొక్క , నిందన ఏవగింపులు, 'కృత్ = చేయునట్టి, ఆనంద = గొప్పదియగు, నవ= నూనమైనదినగు, యశోవి శేష = కీర్త్యతిశయము యొక్క మహిమ = సామర్ధ్యముచేతను, ±త = జయిచఁబడి, వృషస్యందః = ఈశ్వరుఁదును, చుసిన మంచి గందమును, కుంద = మల్లెపూవులును, శివ = నూరి గుఁడుగు, ఇఎదురుకు చంద్రుఁడు గలిగినట్టియు అశాండ = బ్రహ్మాండముల యొక్క, పటల = శుమూహమునకు, హిత అనుకూలనుకు, (అవఁగా నుండఁదగిన) తుం మనకు = కడుపు గలిగినట్టినానికి, విశేష – (నమేదుఁడని చెప్పుటచేత కళ్ళకు లేద 3 ము, పొందువాఁడనియు స్వారస్యము) క. శబరీ కబరీ నిబిరీ స బరీభృత పంజులప సవ రిరసయి షా శబలిత సరహరివిగ్రహ కబళిత కళ్యాణకశిపు ఘన గరిము నకుల్ . వృద్ధి h ఆ
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/4
స్వరూపం