38 అచలాత్మజా పరిణయము. ప్రచారఁబు; పంచారముచేత, పిసాళించు - వంచారముచేత, పిసాళించు - ప్రకాశించు, దక్షతిజ్ - సామర్ధ్యముచేతి, ఫలఁబులు - పండ్లు, ఒసఁగుచుజ్ - రాల్చియిచ్చుచు, 4 ఒక్క తట్టు - ఒక్క స్థలము, నెట్టుకొని ఁగజ్ - ఆకమించఁగా, నగరు వడలి... పట్టణము బయలు దేరి, చను, సమ యంబునజ్ వెళ్లునప్పుడు. సీత— తాండవింపజ్, అనువఱుకు వర్ధము సమానము, ఉర్వీధగతిల BIఁడు అనుచోటమాత్రము రాజ శ్రేష్ఠుఁడైన జనకుఁడని యర్ధము. అఖండ రహిండుఁబులు, అఖండ - చిరిగిపోగొట్టి, పుండరీశమండల - గుండ్రనైన గొడుగులయొక్క, పరిండ సంబులు - అంతట పంచారంబులు, తండోప తండంబులుగా మెంచారనించారుచు నిలుచు... రాజహంస సమూజంబులో, రాజహంస - రాజ శ్రేష్ఠుల యొక్క, సమాజఁ బాలు - సమూహంబులు, అవ్యాజ లే తేజంబును నొకజగతిఁ దేజరిల్లుచు - పదపదము ద్ - ప్రతీయడు గు నందు, ముదముదయముగోనన్ - సంతోషము పుట్టఁగా, రుచి... మీరజ్, రుచిర - పరిశుద్ధములగు, మందురా - గుఱ్ఱముల సాలలయందయిన, పరాగ- - భూళియొక్క, ఆభోగఁబు పరిపూర్ణతి, మిగన్ అతిశయించఁగా, సంఖ - లీనభావఁబు, ర = యోగ్యమైన, ఖలీన భావంబు = కళ్ళెములు కలుగుటను, కాని = = పొందనట్టి, భృతంబగు - సంపాదించి (బడిన, గంధర్వ బృందఁబు గుఱ్ఱమఁగుఁపు, ఉద టెక్కు వెక్కు టెక్కుల నొక్క చక్కఁ బిక్క టిల్లక్. ఆగి మాంత... ల్లాసంబు: E, ఆగమాంత ఉపనిషత్తుల చేతనైన, సంతత - ఎడ తెగనిను-యోగ్యపగు, మనోవికాస-మవో నైర్మల్యముచేతి, సమాపాదితే- పొందఁబడిన, రవా సంస్కారము యొక్క, ఉల్లాసంబుగ ఆనంద మ చేత, భాషీలుచజ్ - ప్రకాశించుచు, వారి పక్షపాతంబునత్ హరి - విష్ణువు యొక్క, తత్త్వ - యథార్ధ్యమందు, పక్షపాతంబున చేత, నిరCE... మార్గఁబు, నిరంతర - అవకాశము లేనట్టుగ, అభ్యశ్యమాన - అభ్యపించఁబడుచున్న, విష్ణు - విష్ణువు యొక్క, పద - పాదముల యొక్క ఈశబ్దముల యొక్క మార్గఁబు తోవకండి, విష్ణుపాద సేవ గాని విష్ణు 1 - 4 - ఆసక్తి
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/39
స్వరూపం