Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

KE రంగు, ముదము - ప్రథమాశ్వాసము, wwww. $10 37 విస్తారములు', 'మెండారక్ - అతిశయించఁగా, నిండా గుచు - నిండుచు, నిలుచు - ఉన్నట్టి, రాజహంస సమాజంబులు జహంగు - ఎఱ్ఱని కాళ్ళు ముక్కులుగల మందల యొక్క, సమాజంబులు సమూహం బులు, అవ్యాజ తేజంబునన్ నిష్కపట కాంతిచేత, ఒక జగతిజ్ - ఒక భూమియందు, తేజరిల్ల - ప్రకాశించఁగా, పదపదమున - ప్రతిశబ్దము సంతోషము, ఉసిరిమువ్ - పుట్టగా, రుచి రకుణే - కాంతి కనుృద్ధి చేత, దురాపరాగా భోగంబు, దురాప - పొందశక్యముగాని, రాగ - కర్ణాటా నిరాగముల యొక్క, ఆభోగంబు - ఆతిళయము (పరిపూణF త్వము.} మారక్ - అతిశయించఁగా, సుఖలీన భావంబు, సంఖ - సుఖమం కు, లీన - అడగిఁన, భావులు - అభిప్రాయము గలదియు, గారవిధృతంబు, సంగీతమందు, నిధృతంబు - నిశ్చలమయినదియు, అగు- ఆయినట్టి, గంధర్వ బృందంబు, గంధర్వ దేవ యోని విశేషులయొక్క బృందంబు - సుమూహము, ఉగు టెక్కు - అతిశయించునట్టి, పెక్కువిస్తారమయిన, టెక్కుల ఉద్రేకముల చేత, ఒక్క దక్కి - ఒక మలుపుక, పిక్క E టిల్లక్ - నిండి యుండఁ గా, ఆగమాత... ఉల్లాసంబున్న ఆగమ - వృక్ష సంబం ధమయిన, అంత - చివరలయందు, సంతతి - ఎల్లప్పుడురు, హనునః - పుష్ప ములయొక్క వికారు - విడియుండుట చేత, సుమాపాదిత - పొందఁబడిన, వాసనా పరిమళమందు, ఉల్లాసంబునతో - ఆనందము చేత, భాసిల్లుచుకో ప్రకాశించుచు, హరి - పాశంబునన్, హరికత్త్వ - పచ్చందనమే, ఏకతావ ముఖ్యముగల, పక్షు - అక్కల మొకః, పాకంబున - ప్రసారము చేత, ఇచట హరిత తత్త్వ విశేషమువలన నీ పక్షులు చిలుకలని తెలియఁదగినది. నిరంత మార్గంబగు, నిరంతర - ఎడతెగనట్లుగా, అభ్యవ్య మాస - చిమ్మఁ బడుచున్న, విష్ణుపద ఆకాశముయొక్క, మార్గంబగు తోవగలయైనః ద్విజవర్గంబు - పక్షి సమూహము, రసా... చాకంబున F4 d - రసాలసాల - తియ్య మామిడి చెట్లయందును, పనస - పనస చెట్ల ముందుకు, హిత -