36 అచలాత్మజా పరిణయము, సమాపాదిత వాసనోల్లాసంబున భాసిల్లుచు హరితశ్వైకతా నపక్ష పాతంబున నిరంతరాభ్యస్యమాన విష్ణుదమార్గంబగు ద్విజవర్గంబు రసాలసాలపు సహిత ప్రచారంబునం బిపాలించు దక్షతఫలంబు లొసఁగుచు, నొక్క తట్టుకొట్టుకొనఁగ నగరు వెడలి చకు సమయంబున. హ 77 సౌగంధ్య - 37. పర్వ... సర్వహుడు- సర్వ - సమస్తమైన సర్వంసహా- భూమియొక్క, సర్వశ్వ - సమస్త ధనముయొక్క ము, నిర్వహణ నిర్వహిం చుటయంద, ధూర్వహుండు - భాగమును వహించినవాడు, అగు ఆ బుట్టి, ఇచట భూభాగమును వహించువాఁడను -ర్ధము చెప్పుటకు శిబ్దచిత్రము. ఇందు లాలనుండగు కని యింతి శబ్దాడంబరమును జేసెను. ఆయుర్వీధర తిల కుండు_ఆపర్వత శ్రేష్ఠుఁడు, ఒక్క నాఁడు ఒకదినముః, గండ.., జాలంబులు - గండమండలీ - గండస్థలములయం దైన, పరిమళముందు. నిష్పంధ = కదలనట్టి, పుష్పంధు = తుమ్మెదల యొక్క స్తవం ప్రియ - = తుమ్మెనలయొక్క, స్తనంఫియ పిల్లలయొక్క., జాలంబులు = సమూహంబులు, నీలంబులగు - నల్లవైన, కపో లమల = గండ స్థలముల యొక్క మొదళ్ళయందైన, చమర వాలంబుల వింజామరలయందు, నీలత్వంబు = నీలకణులౌటను, ఆలంబింప = పొం దఁగా, ఒండొరుల" = ఆన్యోన్యమును, మండలుదండంబులతో, మండలీ కృత = గుండ్రములు గాఁ జేయఁబడిన, శుండాదండంబుల = కట్టలవంటి తొండములచేతి, పట్టుకోవచుకో స్వీకరించుచు, ఎట్టకేలఠజ్ * అతి ప్రయాసమున, ఉట్టిపడుచుకో - అతిశయించుచు, ఉద్దండంబగు - మదించిన వేదండ ఏనుఁగులయొక్క, మండంబులు మండంబులు - గుమూహములు, ఒక దండ - ఒక వైపున, తాండవింపజే నటించఁగా, అఖండ ... హిండనంబులు, అఖండ - యెడ తెగని, పుండరీక - పులుల యొక్క, మండల - సమూహముల యొక్క, పరిహిండనంబులు - అంతట కుంచారంబులు, తండోప తండంబులు. - .
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/37
స్వరూపం