ప్రధమాశాస్వము, M 1 35 కొయ్యడము యొక్క, ప్రచారములు ప్రసక్తులును, కోమల, నారముల్ .. కోమల-ఇంపయిన, సామ-పామములయుడు, జ-పుట్టిన, శబ్ద శబ్దముల యొక్క, వారముల్ - సమూహములుకు, సృశము - మిక్కిలి, తలిగ్పన్ - ఒప్ప గా, నిర్పతి... సత్తుఁడై తకృత-తృప్తిపొందించఁబడిన, హరిప్రముఖ ఖ-ద్రుఁడు మొదలుగాఁగల, అఖల - సమస్తదేవుల మొక్క. సత్త్యుఁడై - స్వభావము:గల వాడై, పని సూత్రుఁడై పవిత్ర పరిత్రమయిన, గత్ - గాగ్యమయిన, ఆత్మ - శరీరమందలి, చప - జపము మొక్క, అక్ష సూత్రు), డై - జపమాలికలు గలవాఁడయి, విశదిమన్ మ్మి వృత్తిచేతను, ఉయస్ - " న. సర్వసర్వ సహా సర్వస్వ నిర్వహణ ధూర్వహుడగు వయ్యుర్వీధర తిలకుంకొక్క నాఁడు గండమండలి సౌగంధ్య నిష్పంద పుష్పనచు సమధయ జాలంబులు నీలు బులగు కపోల మూలచమర వాలంబులు నీలత్వంబు నాలంబింప, నొండొరుల మండలీకృత శుండానండంబుల బట్టికొరుచు నెట్ట కేలకు ముట్టిపడుచు ముద్దుడుబగు వేదండ మడుబు నొక దృడఁదాండమింప నఖండపుండరీకమండల పరిహిండ నంబులు తండోపతండంబులుగా మెడాక నిడారుచు నిలచు రాజహంస సమాజంబు లవ్యాజ తేజంబున నొక జగతిఁటేజరిల్లఁ, బద పదమున ముదముద ముగొన రుచిర మందు రాప రాగాభోగంబు మీర, సుఖలీన భావంబుగాన నిభృతంబగు గంధర్వబృందంబుకు ఒక్కు.. పెక్కు టెక్కుల నొక్క చక్కి పిక్కటిల్ల, నాగమాంతసంతత సుమనోవికాస
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/36
స్వరూపం