34 అచలాత్మజా పరిణయము. పావన మిక్కిలి పవిత్రులగు, మౌని.. మునీశ్వరులచేతను, ధృత నిండిన, ఈట.. గృహము యొక్క సేవనమునక్ సేవచేత. తనకు తనకు, ఇంపునింప వారితే లుక్ -అనఁగా జనకుఁడు వేశాంతి గావున యాజ్ఞవల్క్యాది ముహు వీరియిల్లు నిండియుండఁగా జనకుని భార్య వారలకుపచారము సేయుచుండనము. చ. అశిధిలగంధ సారసన నావల పారనషట్పదోన్నతుల్ : కుశలవని ప్రచారములు 4 కోమల సామజశ్య భారముల్ | భృశముదలిర్ప చరితహ ప్రముఖాఖల సత్త్వుఁడి మహా! విశదినుచుండునాతఁడు ప విత్రిసదాత్మజ పాక్షసూతుఁడై. పొ__ఆతఁడు. అపి మవంతుఁడు. ఆశిధిల...న్నాగుల్ - అధిలవిడిపో - ని, గంధ — పరిమళ ముగల, పారస పద్మముల యొక వ- పొగలయందు అనలగు - మందములు కాని, అరవ - ధ్వకులుగల, మన్పుద తు మ్మెదల యొక్క …., ఉన్నతుల్ -ఔన్నత్యము-బసు, కుశలవనప్రచారములు - కుశల- క్షేమముగల, వన - వసములయందైన, ప్రచారములు - మార్గములను, కోము... వార ముల్ - కోమల - నూతనములగు, సామజ-వీరుఁగుల యొక్క, శబ్ద-ధ్వనుల యొక్క, వారకుల్–సమూహములును, ధృశము = అభ్యంగమును, కొలిగ్సన్- ఒప్పఁగా, దర్పిత... కుత్త్వుఁడై దర్పిత - మదించిన, హరిప్రముఖ ములు మొదలుగాఁగల, అఖిల - సకు స్తములయిన, సత్త్వుఁడ్రై జంతువులు - గలవాఁడై, పవి, సూత్రు (డై.. పని-వజా రధమువలన, త్రిసత్ - జడియు చున్న, ఆత్మజ - కుమారుని యొక్క ప్రొక్ష సూత్రు (డై నూత్రములవంటి అక్కలగుంపుగలవాఁడై, విశదిమన్ - తెల్పుచేస్తాను, ఉంయున్ ఉండును. . P 1 - సీత - అతఁడు ఆజనకుఁడు, అశిధి...న్నతుక- అశిధిల విడిపోని, గంధపొగ=మంచిగంఢముగల, సవర - యజ్ఞగులయుదైన, అసల_ అగ్ని హో ముల యొక్క, సార. స్థిరములగు, వసట్పడ వమన్నరముల యొక్క, ఉన్న తుల్ -ఔన్నత్యములను, కుశలవనప్రచారములు- కుశ - దర్భలయొక్క, కుశ దర్భలయొక్క, లవ
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/35
స్వరూపం