32 అచలాత్మజా పరిణయము, నును కెంపుగల కెంపులను మీరు విద్యాధ రాగారవార మొ క్కవని నిలువ గీ॥ నిప్పగిది సర్వసంపద లింపునింప నతని నగరుచిర స్ఫూర్తి నభినుతింప నలవిగాదీధరణి నలవిగా దీధరణి మోయు నలువ కెనను బలుకుల చిలువ కైన చెలువ కొన్న Qu 34 పా-మగరాల నగరాల "శ్రేష్ఠ వజ్రములయొక్క, జిగి కాంతి యొక్క లీలన్ = విలాసము చేత, తగు ఒప్పునట్టి, ధనదసౌధములు - కుబేరుని మేడలం ఒక్క దారిన్ = ఒక వైపు, వెలుఁగన్' - ప్రకాశింహాగా, పగడంబులు = పవ డములు, కడున్, = మిక్కిలి, పొసఁగు ఒప్పునట్టి, డంబరము = విజృంభణము ఉరంగన్' - తగునట్లుగా, యువతికాలల స్త్రీవిహారగృహములే, ఒకయోరు మీరన్ ఒక వైపున నతిశయింపఁగా, వెలిముత్తెము - తెల్లముత్యము యొక్క మొత్తముల = సమూహములయొక్క, పొత్తు = స్నేహము, తళుకొత్తు - ం తివహించుచున్న, గాఁధర్వకాలలు, గాంధర్వ, గంధర్వుల సంబంధులగు కాలలం - సాలలు, ఒక్క టను ఒక వైపున, తెలంగన్ E - శి నేను నున్న దైన, కెంపుగల - ఎరుపుగల, కెంపులను - పద్మరాగములచేత కు, మీరు - ఒప్పుచున్న, విద్యా... వారము - విద్యాధర దేవయోనివి శేషు బయొక్క, ఆగార “గృహముల యొక్క, వారము - సమూహము, ఒక్కవనిన్ - ఒక భూమియందు, నిలఁరన్, ఉండగా, ఇప్పగిదిన్ - ఈరీతిగా సర్వసంప దలు - అన్ని యైశ్వర్యములను, ఇంపున్- ఆనందమును, నింపన్ నిండించ గా, అతని - ఆహిమవంతునియొక్క, నగరం చిరస్ఫూర్తి - నగ - పర్వతము యెక్క, లేక దృతములయొక్క రుచిర- మనోహరమగు స్ఫూర్తిన్ అతి జేయమును, అభిన: తింపన్ స్తోత్రముఁ జేయుటకు, ఈ ధరణీమోయం. - -
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/33
స్వరూపం