30 అచలాత్మజా పరిణయము. - పా. ధరళరన్" " తెలుపుచేత, ఊర్ధ్వ పుండు) ములు - పైనుండు తెల్ల తామరలు, తాగన్=కదికి యుండఁగా, మహాదడ చక్రము, మహత్ = గొప్పది యగు, దర= కుహుయొక్క, చక్రతం - సమూహము, ఉదసా.. ప్రథమ, ఉదసా = ఉన్నశభూములయొక్క ఆర్జన అన్న దనముగల, భుజగ = పాములచేత, ఆహిక=తీసుకొనిరాఁబడిన, ప్రథమ అతిశయము, అనఁగా ఆ కొండయందున్నత భూములయందుఁ బాులు సాగి పొడవుగా నున్నవని తాత్ప ర్యము. సత్తులసీవనమాలికల్, సత్ = మంచివరు, తులసీ = ను బీసి చెట్ల మొక్క, వన=తో టలయొక్క, మాలికల్ పస్తులు, సకా ఎల్లపుడు, ప్రవిలసితంబు గాన్ "ప్ర్ర కాశించుచుండఁగా, ప్పను... రాములకు, పృథుల విస్తారములైన, పన్నగ = పాములయొక్క, రామలకు = స్త్రీలకు, నాగకన్యకలకనుట, ఈ రముల్ = పొది, స్వవైభవములతో = తమ యు చాయములచేత, ఇంపుఁదె ల్పజ్ = సంతోషము కలిగించఁగా, అతము. ఆహిమవుతుఁడు, అతి భాగ్య ముజ్ = గొప్ప యదృష్టముల చేత, తెగు౯ = ఒప్పును,
సీత_ధరళ... పుండ్రములు, ధరళ - తెల్లనైనట్టి, ఇది యూర్ధ్వపుండ్ర ముల విశేషణము. తీరు - శరీరముదలి, ఊర్వపుండ్రములు = నిలువు బొట్లు == ను, ఉదా. .. ముద్ర, ఉదారణ విస్తారముగా, మహత్ = ప్రతి స్తరుగు, దర = శంఖముయొక్కయు, చక్ర = సుదర్శన చక్రము యొక్క ము, ముద్ర=ముద్రిక, సార్జన... ప్రథిరు, సార్ణవ = తిన్నదనము కోఁగూడి, భుజదా బాహువుల యం దు, గాహిత-ప్రవేశింపఁ జేయబడిన, ప్రథమ - అతిశయము, సత్తు... లికల్ సత్తులసి=మంచితులసి దళములతో గూడిన వనమాలికల్ - ఆకులం, బువ్వు లం జేర్చిన దండలు, సదా ప్రవిలసితంబుగాజ్ = యెల్లపుడుఁ బ్రకాశించునట్లు గా, పృథు కీరముల్, పృధు = విస్తారముగా, లపత్ పృథు,. విస్తారముగా, లసత్ = పలుకుచున్న, నగర పట్టణమందలి, కీరముల్ = చిలుకల్, స్వవైనములక్ = తమ గొప్పతనము లచేత, ఇంపు దెల్పā = శోభనియ్యఁగా, ఆతఁడు = ఆజనపఁడు, ఎప్పుడుకో ఎల్లపుడు, సతిభాగ్యములక్, నతి నమస్కారములను, భౌక్ పొందునట్టి యములన్ = మునులనుగూర్చి, తగున్ అనుకూలించును. = = = =