ప్రధమాశాస్వము, తి రుచిరమై గజసంతతి సరసతరుల ప్రమేయ సౌఖ్యావహమై. 29 31 పా-ధరణీకృత్పతికటకంబు. ధరణీధృశ్పతి పర్వతిరా జైనహిమవంతుని యొక్క, కటకంబు = నితింజ ప్రదేశము, జుంగ .. రుచిరమై, సంగ = సంభో గముచేతను, రాజిత = ప్రకాశించుచున్న వారియొక్క, అశ్వాస అలయిక తీర్చులుకయిన, పద = స్థానముల చేత, అతిరుచిరమై = మిక్కిలి మనోహర మైనదయి, గజపఁతతిన్, గజ = ఏనుగులయొక్క, సంతతిన్ = సమూహము చేత, సరళతరులకున్, సరస = బలముతో కూడి, తరులకున్ - చెట్లకు, ఆప మేయ సౌఖ్యావహమై, అప్రమేయ గా ఎన్న శక్యముకాని, సౌఖ్య-సుఖమునకు అవహమై - కలుగఁజేయఁనదియై, ఏనుగులు చెట్లను విరిచివేయుట లేదనుట ఆరు దైతగుజ్ = ఆశ్చర్యమయి యొప్పును. 3 సీత-ధరణీభృత్పతి కటకంబుఁ = ధరణీధృక్పతి " రాజశ్రేష్ఠుఁడయిన జనకునియొక్క, కటకంబు = పట్టణమా, సంగ... రుచిరమై, గుంగర = యుద్ధ మఁదు, ఆజిత = జయించబడని, అశ్వ = గుఱ్ఱములచేతను, ఆసరధముల చేతను, పదాతి-కాల్బములచేత, రుచిరమై - మనోహరమైనదై, గజసంతతి ఏనుఁగుల యొక్క సమూహముచేత, సరసతరులకున్ = మిక్కిలి రసవంతు లకు, ఐశ్వర్యము కలవారికి యని యర్థము, శేషము సమానముం విశేష - అస ఉపవేశనే అను ధాతువుపయి నది శరణార్ధమునందు ముడి చేసి దీనియందు కూర్చుందురు అని యర్ధము చేయఁగా రధమని యర్థము చెప్పవచ్చును. చ. ధవళత నూర్ధ్వపుండ్రములు | దారమహాదర చక్రముద్రసా ర్ణవ భుజగాహితప్రథమసత్తులసీ వనమాలికల్ సదా ప్ర్రవిలసితంబుగాఁబృధుల పన్న గ రామలకీరముల్ స్వవే భవములనింపుఁ దెల్పనతి, భాగ్య ములందగు నాతఁడెప్పుడున్ .
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/30
స్వరూపం